భూమిపై నివసించిన అత్యంత బరువైన జంతువును ఒకదాన్ని పెరువియన్ ఎడారిలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 340 టన్నుల బరువు ఉంటుందని తెలుపుతున్నారు. సముద్రంలో ఉండే నీలి తిమింగళం కంటే మూడు రెట్లు ఎక్కువ బరువును కలిగి ఉండాలి. అయితే శాస్త్రవేత్తలు కనుగొన్న జంతువు 39 మిలియన్ సంవత్సరాల కాలం నాటిదని చెబుతున్నారు. ఈ జంతువును పెరువియన్ ఎడారిలో లభించిన అవశేషాల ఆధారంగా గుర్తించారు.
Release Date tension for tillu square: సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకి అప్పట్లోనే సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టడమే కాదు సిద్దు జొన్నలగడ్డకి మంచి యూత్ ఫాలోయింగ్ కూడా తెచ్చి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ పేరుతో ఆ…
నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మికకు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్న విషయం తెలిసిందే.ఈమె తెలుగులో పెద్ద సినిమాలను ఒప్పుకోవడం లేదు. బాలీవుడ్ ఆఫర్స్ వల్ల ఆమె ఎంతో బిజీగా ఉంది. తాజాగా యానిమల్ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్ ను కూడా పూర్తి చేసిన రష్మిక ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ ని పెట్టింది.ఆ స్టోరీ నెట్టింట తెగ్ వైరల్ అవుతుంది.. రణ్ బీర్…
రష్మిక మందన ఫుల్ ఫామ్ లో ఉంది. తెలుగులో ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈ కన్నడ బ్యూటీ తన రెండో సినిమా అయిన ‘గీతా గోవిందం’తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది.. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమాలో రష్మిక పాత్ర అందరికి తెగ…
Rashmika Decided to manage her career by her self: కన్నడ భామ రష్మిక మందన్న అనూహ్యంగా వార్తలోకి ఎక్కిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఆమె తక్కువ సమయంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వడమే కాదు బాలీవుడ్ లో కూడా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతానికి ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ…
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.ఈ సినిమాతో ఈయన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు…ఇక ఈ సినిమా ను బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ హిట్ ను అందుకున్నాడు.ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రణబీర్ కపూర్ హీరో గా ఎనిమల్ అనే సినిమాని తెరకేక్కుస్తున్నాడు. ఇందులో రణబీర్ కపూర్ ని మోస్ట్ వైలెంట్ గా చూపించబోతున్నాడు డైరెక్టర్…
Bholaa Shankar to face tough competition from Animal and Jailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా తమిళ ‘వేదాలం’ను తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. చాలా కాలం తరువాత ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టుకుంటున్న మెహర్ రమేష్ ఈ సినిమా మీద ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, కేఎస్ రామారావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో…
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఒక విప్లవమే పుట్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఇదే అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా మార్చాడు.
Animal:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురుచూస్తున్న సినిమాల్లో యానిమల్ ఒకటి. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ రేంజ్ నే మార్చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ యానిమల్ గా కనిపిస్తున్నాడు.