ప్రస్తుతం ఐటెం సాంగ్ అంటే.. ఇలాంటి వాళ్లే చేయాలి అనే రూల్ లేదు.. స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్ అంటే పడిచచ్చిపోతున్నారు.. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల్ ఐటెం సాంగ్ అంటే సినిమాకే కాకుండా సాంగ్ చేసిన హీరోయిన్ కి కూడా అంతే పేరు వస్తుంది.. అంతేకాకుండా అభిమానులకు తమ సత్తా ఏంటో చూపించవచ్చు అని హీరోయిన్లు ఐటెం సాంగ్స్ కి సాయి అంటున్నారు. ఇప్పటికే తమన్నా, సమంత లాంటి పెద్ద హీరోయిన్లు స్టార్ హీరోల…
ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ కొత్త జీవిని కనుగోన్నారు. గోల్డ్‌ఫీల్డ్స్ ఎస్పెరెన్స్ రీజియన్‌లోని మైనింగ్‌జోన్‌లో భూమికి 60 మీటర్ల లోతులో ఓ కొత్త జీవిని కనుగొన్నారు. ఈ కొత్త జీవికి 1306 కాళ్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ కొత్త జీవికి కళ్లు లేకపోవడంతో స్పర్శ, వాసన ఆధారంగా జీవిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మిలపిడ్ కుటుంబానికి చెందిన ఈ జీవికి యుమిల్లిప్స్ పెర్సెఫోన్ అనే పేరును పెట్టారు. Read: ఒమిక్రాన్ వేరియంట్: వందకు చేరువలో కేసులు…అక్కడ మళ్లీ…
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 11 ఆగస్టు, 2023 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సందీప్ రెడ్డి వంగా…
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వం ఒకవైపు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ మరో వైపు రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఎందరో ప్రముఖులు సైతం దీని బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రన్‌బీర్ కపూర్‌కి కూడా కరోనా పాజిటివ్ అని వార్తలు వస్తున్నాయి. అతడితో పాటు అతడి తల్లి నీతు కపూర్‌కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం వీరిద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నారని టాక్ నడుస్తోంది.…