Animal : ఎనిమల్ సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టాడు డైరెక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.ఈ సినిమాతో ఈయన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు…ఇక ఈ సినిమా ను బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ హిట్ ను అందుకున్నాడు.ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రణబీర్ కపూర్ హీరో గా ఎనిమల్ అనే సినిమాని తెరకేక్కుస్తున్నాడు.
ఇందులో రణబీర్ కపూర్ ని మోస్ట్ వైలెంట్ గా చూపించబోతున్నాడు డైరెక్టర్ సందీప్… ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో సూపర్ హిట్ ని అందుకొని తెలుగు ప్రేక్షకుల కి బాగా దగ్గరైన రణబీర్ కపూర్ ఇప్పుడు ‘ఎనిమల్’ చిత్రం తో మరోసారి తెలుగు ప్రేక్షకులు ని పలకరించబోతున్నట్లు సమాచారం..తెలుగు తో పాటుగా తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుందని తెలుస్తుంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన సంగతి ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది, అది ఏమిటంటే ఈ సినిమాని మొదట సందీప్ రెడ్డి సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యాలి అనుకున్నాడని సమాచారం.కానీ మహేష్ బాబు ఈ చిత్రం లో వైలెన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం తో సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది.అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మొట్టమొదట సందీప్ రెడ్డి వంగ సూపర్ స్టార్ మహేష్ బాబు ని మాత్రమే కలిసి కథ కనిపించిన్నట్లు సమాచారం..ఆయన తో సినిమా చెయ్యాలి అనేది సందీప్ రెడ్డి వంగ కోరిక అని తెలుస్తుంది.,ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక రీసెంట్ గా విడుదలైన ప్రీ టీజర్ ని చూసిన తర్వాత అయ్యో ఇలాంటి సినిమా మిస్ అయ్యాం అని ఫ్యాన్స్ కూడా ఎంతో బాధపడుతున్నారు.ఇక ఈ సినిమా కాకపోయినా భవిష్యతులో అయినా మహేష్ బాబు తో సినిమా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!