అర్జున్ రెడ్డి సినిమాతో ఇటు తెలుగు లో అటు బాలీవుడ్ లోను అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు పాటలు విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.. ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ…
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ చరిత్రని మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత ఓవర్ నైట్ లోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు.
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ ట్రెండ్ ను మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో టాలీవుడ్ చరిత్ర మారిపోయింది. ఇక విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి తరువాత అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేశాడు సందీప్.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది..అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. అయితే మూవీ రన్‌టైమ్‌పై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతుంది యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ మూడు గంటల ముప్పై నిమిషాల…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తాజాగా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిపారు.. సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అయితే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే బ్రేక్ తీసుకోనున్నట్టు తెలిపారు. రణ్‌బీర్ బ్రేక్ తీసుకోవడానికి కారణం తన కూతురు రాహా అని తెలుస్తుంది.. హీరోయిన్ అలియాభట్, రణ్‌బీర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో వీరి వివాహం జరిగింది. వీరికి నవంబర్ 6న పాప రాహా జన్మించింది. ఆ చిన్నారి జన్మించి ఏడాది…
రష్మిక మందన్న ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు నేషనల్ క్రష్ గా మారిపోయింది.తాజాగా ఈ భామ షేర్ చేసిన బోల్డ్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫోటోను రష్మిక స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే తన ప్రమేయం లేకుండా తీసిన ఫోటో అంటూ కామెంట్ చేసింది.స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో హాట్…
ఈసారి వైలెన్స్ మామూలుగా ఉండదని… యానిమల్ టీజర్ చూసిన తర్వాత అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే కేవలం వైలెన్స్ మాత్రమే కాదు రొమాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని ఒక్క పాటతో చెప్పేశాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి తర్వాత రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా యానిమల్ సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌లో.. రష్మిక, రణ్‌బీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా లో రణ్ బీర్ ది మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.గ్యాంగ్‌స్టర్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్.. రణ్బీర్ కు ఫాదర్ గా కనిపించనున్నాడు.యానిమల్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమా తో ట్రెండ్ సెట్ చేసిన…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.’యానిమల్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళం, మలయాళం, తెలుగు మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఆగస్ట్ 11న అన్ని భాషల్లో పాటల్ని కూడా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1న ‘యానిమల్’ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘యానిమల్’.. ఈ సినిమాను సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు. రణ్బీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గుట్టుగానే యూనిట్ ఎప్పటికప్పుడు వరుస అప్డేట్స్ ను అందిస్తోంది. ఇప్పటికే రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న ఫస్ట్ లుక్ పోస్టర్లు…