Animal: ఇదేందయ్యా.. ఇది.. సినిమా చూడాలంటే వారి పర్మిషన్ కావాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Animal:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురుచూస్తున్న సినిమాల్లో యానిమల్ ఒకటి. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ రేంజ్ నే మార్చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ యానిమల్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రణబీర్ సరసన రష్మిక నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ రిలీజ్ అయిన పోస్టర్ మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఒంటి నిండా రక్తం, చేత్లో గొడ్డలితో రణబీర్ నిజంగానే యానిమల్ గా కనిపించాడు. ఆగస్టు 11న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదు భాషలలో రిలీజ్ చేసే ప్లాన్ లో సందీప్ రెడ్డి వంగా ఉన్నారు.
Pawan Kalyan Vs Prabhas: పవన్ ను ఫ్యాన్ ను హత్య చేసిన ప్రభాస్ ఫ్యాన్.. అది మార్చలేదని
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాను చూడాలంటే.. తల్లిదండ్రుల పర్మిషన్ కావాలంట. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ మూవీకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ స్లిప్ రిలీజ్ చేయబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియా గుసగుస లాడుతోంది. అంటే సెన్సార్ కటింగ్స్ లో యూ/ ఏ, ఏ సర్టిఫికెట్లు ఎలా ఉంటాయో ఎన్వోసీ సర్టిఫికెట్ అలాగే ఉంటుంది. ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమాకు ఇలాంటి సర్టిఫికెట్ ను అనౌన్స్ చేసింది లేదంట. ఎందుకు ఈ సర్టిఫికెట్ అంటే.. అంత వైలెంట్ ఉంటుంది అంట. సినిమాను ఒక్కరే చూడాలి అనుకుంటే..ఎన్వోసీ ఫార్మ్ ను ఫీల్ చేసి తల్లిదండ్రులతో సంతకం చేయించి థియేటర్ కు తీసుకురావాలంట. ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా..? అంత వైలెంట్ సినిమా వలన మైండ్ థాట్స్ మారిపోయే ప్రమాదం ఉందని, మళ్లీ ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా చిత్ర బృందం ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!