Meesala Pilla: ప్రోమోకే ఇలా అయిపోతే ఎలా.. అసలు మ్యాటర్ అబీ బాకీ హై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌తో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొన్ని షెడ్యూల్స్ పూర్తికాగా, మరికొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మధ్య ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అనే ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకి కాస్త మిక్స్‌డ్ రియాక్షన్ వచ్చింది. వాస్తవానికి ఈ ప్రోమోలోని సాంగ్ వినడానికి స్లో పాయిజన్‌లా ఉంది, నెమ్మదిగా ఎక్కేసేలానే ఉంది. ఇదే విషయాన్ని ఎన్టీవీ ప్రస్తావించింది కూడా.
Also Read :Kantara: మూలాలు మరచిన రష్మిక.. వేనోళ్ళ పొగుడుతుంటే స్పందించడానికి నొప్పా?
Also Read
- KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
- Irumudi Movie Controversy : 'ఇరుముడి' సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
- Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
అయితే, కొంతమంది మాత్రం కావాలని టార్గెట్ చేసినట్లు ఒకటే విధంగా ప్రోమో విజువల్స్ గురించి కామెంట్లు చేశారు. ‘సీరియల్ వైబ్స్ వస్తున్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ఈ సాంగ్‌కి సంబంధించిన ఫుల్ వీడియో రిలీజ్ కాలేదు, కానీ ఒక ప్రోమో మాత్రమే ఇంత డిస్కషన్‌కి సెంటర్ పాయింట్ అయింది. వాస్తవానికి ఆ లిరిక్స్‌తో పాటు ఉదిత్ నారాయణ్ వోకల్స్ కూడా సాంగ్‌కి మంచి బూస్ట్ తీసుకొచ్చేలా ఉన్నాయి. రిలీజ్ అయిన ప్రోమో కూడా ప్రేక్షకులలోకి బాగా చర్చకు వెళ్లింది. ఆ ప్రోమోలో ఉన్న సాంగ్ బిట్స్‌తోనే ఇప్పటికే రీల్స్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేశారు.
Also Read :MeToo: మత్తు మందిచ్చి రేప్ చేశాడు.. హీరోపై హీరోయిన్ కేసు.. అరెస్ట్!
మొత్తం మీద ఒక ప్రోమోతోనే అనిల్ రావిపూడి మార్క్ మరోసారి చూపించినట్లు అయింది. గతంలో ఆయన చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి ‘గోదారి గట్టు మీద’ సాంగ్ బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఇలాంటి ‘మీసాల పిల్ల’ లాంటి సాంగ్స్ గట్టిగా ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ప్రస్తుతం హిట్ స్ట్రీక్‌లో ఉన్న భీమ్స్ అందిస్తున్న సంగీతం మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.
తాజావార్తలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!