నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. అనిల్ రావిపూడి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య చూపించిన విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. మంచి ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ ని…
2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నట సింహం నందమూరి బాలకృష్ణ, ఈ దసరాకి ఆయుధ పూజ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అనీల్ రావిపూడి-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమా ‘భగవంత్ కేసరి’ దసరా సీజన్ ని టర్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటుంది. అనీల్ రావిపూడి తెలంగాణా యాసలో బాలయ్య మాట్లాడించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారి అంచనాలు ఉన్నాయి, వీటిని మరింత పెంచుతూ మేకర్స్ సాలిడ్ టీజర్…
నట సింహం, గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ పేరు వినగానే సినీ అభిమానులందరికీ వైట్ అండ్ వైట్ ఖద్దర్ వేసి, మీసం మెలితిప్పి పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ, విలన్స్ ని ఇరగదీసే హీరో గుర్తొస్తాడు. ఫ్యాక్షన్ రోల్స్ బాలయ్య టైలర్ మేడ్ పాత్రల్లాంటివి. అందుకే అభిమానులకి ఫ్యాక్షన్ రోల్స్ లో బాలయ్య కనిపించగానే థియేటర్స్ లో హంగామా మొదలవుతుంది. అయితే ఫ్యాక్షన్ రోల్స్ లో మాత్రమే కాదు పోలీస్ యూనిఫామ్ వేసి కూడా బాలయ్య చాలా…
నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా బజ్ స్టార్ట్ అయిపొయింది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ లో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీలా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుండగా,బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ ఇరగదీస్తాడని సమాచారం. అన్న ఈసారి తెలంగాణలో దిగుతుండు అంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే క్లియర్ గా చెప్పేసాడు…
2023 సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ దగ్గర స్వైర విహారం చేసిన చేసిన నందమూరి నట సింహం బాలయ్య, కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. హిస్టరీ రిపీట్ చెయ్యడానికి 2023 దసరాకే మరొకసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ బాలయ్య తన కొత్త సినిమాని రెడీ చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.…