ఉగాది సందర్భంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. “యానిమల్” వరల్డ్ లోకి రష్మిక మందన్నను ఆహ్వానిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అదే విషయాన్ని అధికారిక�
సల్మాన్ సూపర్ హిట్ మూవీస్ లో ‘నో ఎంట్రీ’ సినిమా ఒకటి. సల్మాన్ తో పాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఈ మల్టీస్టారర్ 2005లో బాలీవుడ్ టాప్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. మోస్ట్ ఎంటర్ టైనింగ్ మూవీగా విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని మేకర్స్ ఎ�
ఒకే రోజున విడుదలైన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అజయ్ దేవగణ్ తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’ విడుదలైన రోజునే శ్రీదేవి, అనిల్ కపూర్ నటించిన రొమాంటిక్ మూవీ ‘లమ్హే’ విడుదలయింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 1991 నవంబర్ 22న విడుదలైన ‘లమ్హే’ నటిగా శ్రీదేవికి
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూ�
నెట్ ఫ్లిక్స్ లోని పాపులర్ స్పానిష్ వెబ్ సీరిస్ ‘ది మనీ హేస్ట్’ ఐదవ, చివరి సీజన్ సెప్టెంబర్ 3న టెలీకాస్ట్ కాబోతోంది. భారతీయ భాషల్లో హిందీ, తమిళ, తెలుగులోనూ ఇది డబ్ కానుంది. సోమవారం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ‘జల్దీ ఆవో’ అంటూ ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. న్యూక్లియా దీనిని స్�
బాలీవుడ్ లో సౌత్ సినిమాల రీమేక్ జాతర నడుస్తోంది. 2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్ వర్షన్ 5.25’ తాజాగా ముంబై బాట పట్టింది. రతీశ్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్ హిందీలో అనీల్ కపూర్ లీడ్ రోల్ లో రీమేక్ కానుంది. సూరజ్ వెంజరమూడు, సౌబిన్ షాహిర్ కీలక పాత్�