Bigg Boss OTT 3: బిగ్ బాస్ OTT సీజన్ 3 జూన్ లో జియో సినిమాలో ప్రీమియర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈసారి, హోస్ట్ గా ఒక కొత్త ముఖం కనపడుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రెండు సీజన్ల తర్వాత, మేకర్స్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే అనిల్ కపూర్ హోస్ట్‌గా ఉండే సరికొత్త ప్రోమోను ఆవిష్కరించారు. శుక్రవారం (మే 31) విడుదల చేసిన ప్ర
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన అనిమల్ మూవీ గతేడాది రిలీజై భారీ విజయం అందుకుంది.ఈ మూవీపై ఇప్పటికీ ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. రూ.850 నుంచి రూ.900 కోట్ల మధ్యలో ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా రణబీర్ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్టులుగా వచ్చిన అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ వాళ్లకి ప్రీరిలీజ్ ఈవెంట్, ఫ్యాన్స్ మధ్యలో భారీ ఈవెంట్ లు లాంటివి అలవాటు లేదు. మీడియా ఇంటరాక్షన్స్, ఫ్యాన్స్ మీటింగ్ తప్ప ఒక భారీ ఈవెంట్ చేసి సినిమాని ప్రమోట్ చేయడం బాలీవుడ్ క�
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ తలరాతనే మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా.. భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.
Sobhita Dhulipala: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నది సామెత. కానీ.. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలవడానికి ప్రయత్నిస్తోంది. సాధారణంగా తెలుగు హీరోయిన్స్ ఎవరైనా ముందు టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్నాక బాలీవుడ్ కు వెళ్లారు.. కానీ శోభిత మాత్రం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది.
Anil Kapoor: బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ తారల బెడ్ రూమ్ సీక్రెట్స్, వారి శృంగారపు అలవాట్ల ముచ్చట్లతో ఈ షో నిత్యం హాట్ హాట్ గానే ఉంటుంది.
రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ జనం ముందు నిలచి దాదాపు నలభై రోజులు అవుతోంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజుల్లో డిఫరెంట్ టాక్ తోనే సాగింది. అయితే ట్రేడ్ పండిట్స్ మాత్రం ‘ట్రిపుల్ ఆర్’ ఈ యేడాది టాప్ గ్రాసర్ గా నిలుస్తుందని ముందే చెప్పారు. అదే జరుగుతోంది. ఈ యేడాది వెయ్యి కోట్లు చూసిన తొలి చిత్రంగా ‘ట్రి�
ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీస్ అని సౌత్ సినిమాలు సైతం ఇతర భాషల్లోకి తెరకెక్కుతున్నాయి. కానీ, ఆ రోజుల్లో ఈ ముచ్చట అంతగా లేదు. దాంతో ఉత్తరాది హిట్ మూవీస్ దక్షిణాదికి, ఇక్కడ సక్సెస్ సాధించిన సినిమాలు నార్త్ కు ప్రయాణం కట్టి ఆ యా భాషల్లో రూపొంది అలరించేవి. అలా తమిళనాట ఘనవిజయం సాధించిన భాగ్యరాజా చిత్రం