‘యానిమల్’ ని రంగంలోకి దింపనున్న సందీప్ వంగా.. రిలీజ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 11 ఆగస్టు, 2023 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సందీప్ రెడ్డి వంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం పలు కారణాల వలన మధ్యలో వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మనుషుల్లో ఉండే జంతు స్వభావాన్ని, క్రూరత్వాన్ని చూపిస్తానని సందీప్ ఇదివరకే చెప్పాడు. మరి ఈ సినిమాతో సందీప్ బాలీవుడ్ లోను సెన్సేషన్ సృష్టిస్తాడేమో చూడాలి.
New release date for ANIMAL
11th Aug 2023 🙏@AnilKapoor #RanbirKapoor @ParineetiChopra @thedeol @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar #TSeriesFilms @VangaPictures @TSeries @rameemusic @KuttiKalam @dop_santhaAlso Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 19, 2021
తాజావార్తలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..