ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రలోని విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ నేపధ్యంలో వరద భాదితులకు అండగా తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. నిర్మాతలు, హీరోలు వరద భాదితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు. 1 – జూనియర్ ఎన్టీయార్ అటు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు, ఇటు తెలంగాణ సీఎం…
వరదలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలకు మీకు అండగా మేము ఉన్నాం అంటూ ముందుకు కదిలింది ప్రభుత్వ యంత్రాంగం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గత మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా, అధికార యంత్రాగంన్ని సమన్వయం చేస్తూ ప్రజలకు కూడు, గూడు, నీరు, పాలు వంటి కనీస అవసరాలు సమకూరుస్తున్నారు. వరద భాదితులకు సహాయార్థం ఎవరికి తోచినంతగా సాయం చేయాలనీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీపరిశ్రమ తమ దాతృత్వాన్ని చాటుకుంది. Also…
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో భారీ వరదలు సంభవించాయి. ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి మంచి లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్ ఇలా ఒక్కొక్కరు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం…
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఏ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. Also Read: Nagarjuna…
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల్లో జరిగిన ఘటనను ఉద్దేశించి పూనమ్ కౌర్ స్పందిస్తూ అమ్మాయిలకు మద్దతుగా పూనమ్ “ప్రియమైన అమ్మాయిలారా, మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ వ్రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో మరియు నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల వల జరిగిన పరిస్థితులు చాలా దారుణం, కానీ విద్యార్థి సంఘాలు మరియు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని నేను…
Power Star Pawan Kalyan Gabbar Singh Rerelease: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీన తన 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగ సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ మూవీ థియేటర్లలో రీరిలీజ్ కానుంది. పపర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్లో గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వరుసగా కొన్నేళ్లపాటు ప్లాఫ్‍లు ఎదురైన సమయంలో ఆ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ హిట్…
Tirumala Tickets: నేడు (జులై 24) ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో అక్టోబరు నెల గదుల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది.
15 thousand crores for the development of AP Capital Amaravati: బడ్జెట్ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి…
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా అయిన భీమవరంలో తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి ఏపీ పోలీసులు రుజువుచేశారాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్ వారిని అభినందించారు. ఇక వివరాలలోకి వెళ్లినట్టు అయితే భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె 9 నెలల క్రితం అదృశ్యం అయ్యిందని, దీనికి సంబంధించి యువతి కనిపించకుండా పోయిన ప్రాంతం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో…
AP Volunteers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీకి వాలంటరీలను తీసుకోవడం లేదు. సచివాలయ ఉద్యోగులు ఇతర ఉద్యోగుల ద్వారానే ఆ డబ్బులను పంపకాలు చేసింది. కేవలం ఒక్క రోజులోనే చాలా వరకు పెన్షన్లు కూడా సచివాలయ ఉద్యోగులు చేత అదించారు. దీంతో ఇక వాలంటరీ వ్యవస్థతో అవసరం లేదు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లను విధులనుంచి ప్రభుత్వం తొలగిస్తుంది అనే ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఆందోళన…