వాలాంటీర్లకు సత్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి హాట్ కామెంట్స్ చేశారు. పలువరు వాలంటీర్లపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో వైసీపీకి, జగన్ కు వ్యతిరేకంగా బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. కురుపాం మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని, గరుగుబిల్లి మండలంలో ఒక వాలంటీర్ భర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారని…
ఏపీలో రోజువారీ కరోనా కేసులు నాలుగు వేలు దాటేశాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,228 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,32,892 కు చేరింది. అందులో 8,99,721 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 25,850 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 10 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు…