Tollywood : వరద భాదితులకు అండగా టాలీవుడ్.. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..?
- రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- విజయవాడను ముంచెత్తిన వరదలు
- ప్రజలకు అండగా కదిలిన సినిమా పరిశ్రమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రలోని విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ నేపధ్యంలో వరద భాదితులకు అండగా తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. నిర్మాతలు, హీరోలు వరద భాదితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు.
1 – జూనియర్ ఎన్టీయార్ అటు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు, ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళం అందించారు
Also Read
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్‌డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
2 – హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ AP సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు, TG సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు
3 – ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. మరో 4 కోట్లు 400 పంచాయతీలకు లక్ష చొప్పున ప్రకటించారు.
4 – టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేశ్ బాబు ఆంధ్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షలు, టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు
5 – మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షలు, టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షలు విరాళాలు ఇచ్చారు
6 – స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ రూ.15 లక్షల చొప్పున ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ. 30 లక్షల విరాళం
7 – దర్శకుడు త్రివిక్రమ్, హారిక హాసిని నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు
8 – రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం ఇచ్చారు.
9 – ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి వైజయంతీ మూవీస్ అధినేత కల్కి చిత్ర నిర్మాత అశ్వినీదత్ రూ.25 లక్షలు ప్రకటించారు
10 – యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ రూ. 2.5 లక్షల చొప్పున రూ. 5 లక్షలు సీఎం సహాయనిధికి ఇచ్చారు
11 – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక కోటి, టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక కోటి కలిపి మొత్తంగా రూ. 2 కోట్లు ఆర్ధిక సాయం చేశారు.
12 – టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తన వంతుగా రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 1 కోటి ఆర్థిక విరాళం అందించారు.
13 – బాలీవుడ్ నటుడు సోనూసూద్ తెలుగు ప్రజల కోసం కదిలొచ్చి రూ. 2 కోట్లు విరాళం ఇచ్చారు.
14 – వరద బాధితుల కోసం కొనసాగుతున్న చర్యలకు సాయంగా మెగాస్టార్ చిరంజీవి రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళం అందించారు
Also Read: Gabbar Singh4K : ‘మురారి’ని మడత పెట్టిన ‘గబ్బర్ సింగ్’.. డే -1ఎన్ని కోట్లంటే..?
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్‌డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!