Minister Lokesh: ఈ రోజు చాలా ఆనందంగా ఉంది.. 175 నియోజకవర్గాల్లో లక్షలాది మందితో పోటీ పడి ఇక్కడి వరకు వచ్చారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒకటి సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో గోవిందప్ప, ధనజయ్ రెడ్డి, కృష్ణారెడ్డిలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ సందర్భంగా సరెండర్ నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది.
ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయి, దేశ దిశ మార్చారంటే అది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వరం.. సాధారణ వ్యక్తి అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు.. భారత రత్న పొందారు.. పవర్ ఫుల్ రాష్ట్రపతిగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు అన్నారు.
వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.. గత ప్రభుత్వ హయాంలో అరటి సాగులో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది.. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది.
Mock Assembly: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారమే విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించారు.
Jogi Ramesh: నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాములను ఎక్సైజ్ పోలీసులు ఇవాళ (నవంబర్ 26న) నుంచి విచారణ చేయనున్నారు.
Chicken Waste Racket : హైదరాబాద్‌లో మరో పెద్ద అక్రమ రవాణా రాకెట్ బట్టబయలైంది. అత్తాపూర్‌లోని పౌల్ట్రీ యూనిట్లలో ఏర్పడే కూల్లిన చికెన్ వ్యర్థాలను జీహెచ్ఎంసీ రెండరింగ్ ప్లాంట్‌కి తరలించకుండా, వాటిని నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, భీమవరం వంటి ప్రాంతాల్లోని చేపల వ్యాపారులకు విక్రయిస్తున్న ముఠా పోలీసుల దృష్టికి వచ్చింది. సాధారణంగా శుభ్రపరచి, ప్రాసెస్ చేయడానికి రెండరింగ్ ప్లాంట్‌కు వెళ్లాల్సిన ఈ వ్యర్థాలు, ముఠా లాభాల కోసం అనధికారికంగా రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లుతున్నాయి. YS Jagan…