Kakani Govardhan Reddy: నెల్లూరు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.. అయితే, బాబు ఛాలెంజ్‌కు కౌంటర్ ఇచ్చిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు నెల్లూరు వచ్చారు అంటేనే జిల్లా వాసులు బెంబేలెత్తుతారన్న ఆయన.. అభివృద్ధి ఏమీ చేయలేదు కాబట్టి సెల్ఫీ ఛాలెంజ్ అని టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ తీసి పెట్టారని ఎద్దేవా చేశారు.. సిగ్గు, శరం ఉండి ఉంటే…
Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు.. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. ప్రజాప్రతినిధిగా కూడా సేవలు అందించారు.. అయితే, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కన్నుమూసిన తర్వాత.. ఆయనకు సీఎం అవకాశం కూడా వచ్చింది.. ఆయన సీఎంగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఉద్యమం ఓవైపు.. సమైక్యాంధ్ర ఉద్యమం మరోవైపు ఉధృతంగా సాగాయి.. అయితే, కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మొత్తంగా.. రాష్ట్రం…
చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్.. ఇవే సజీవ సాక్ష్యం..! సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నెల్లూరులో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించిన టీడీపీ అధినేత.. టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగి సీఎం జగన్‌కు ఛాలెంజ్ విసురుతూ ట్వీట్ చేశారు.. ”చూడు.. జగన్! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు.. రాష్ట్రంలో నాడు…
MP Margani Bharat Ram: పేదల గుండె చప్పుడు, వారి హృదయంలో మాట, వారికేమి అవసరమో ఒక్క సీఎం వైఎస్ జగనన్నకే తెలుసునని, అందుకే ప్రజలంతా ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమండ్రి 38వ వార్డు సీతంపేట ఫారెస్ట్ కల్యాణ మండపంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని ఎంపీ భరత్, రాజ్యసభ సభ్యుడు, ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్…
IAS Officers Transferred: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారులను భారీ ఎత్తున బదిలీ చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్… ఒకేసారి ఏకంగా 57 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.. 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది.. త్వరలోనే పెత్తు స్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు ఉంటాయనే ప్రచారం జరుగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగా ఈ రోజు భారీగా ట్రాన్స్ఫర్స్ జరిగాయి.. ఇక, బదిలీల విషయానికి వస్తే.. * మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అనంతరాము. *…
Jagananna Mana Bhavishyath: వైసీపీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ శ్రేణులను వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. ఇక నుంచి నిత్యం పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లో ఉండే విధంగా కార్యాచరణపై కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం నుంచి జగనన్నే మా భవిష్యత్తు అనే పేరుతో కార్యక్రమానికి వైసీపీ పిలుపు ఇచ్చింది. మా నమ్మకం నువ్వే జగన్ ఈ క్యాంపైన్‌కు ట్యాగ్ లైన్. ఈ నెల 20వ తేదీ వరకు అంటే 14 రోజుల…
Off The Record: 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీలోని మహా వృక్షాలే కొట్టుకుపోయాయి. పెద్ద పెద్ద లీడర్లనుకున్న వారు సైతం ఆ గాలిని తట్టుకోలేకపోయారు. అంతటి బలమైన వేవ్‌లోనూ… ముగ్గురు ఎంపీలు గెలిచారు. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, బెజవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్. అయితే… తర్వాత వారిలో రామ్మోహన్ నాయుడు మినహా.. మిగిలిన ఇద్దరూ అడపా దడపా… వివాదాల్లోకి వెళ్లి వస్తూనే ఉన్నారు. కేశినేని…