Anchor Suma getting trolled for interviewing Rakshith Shetty without Preparation: ఈ మధ్యకాలంలో సుమ అనూహ్యంగా వార్తల్లోకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పంజా వైష్ణవ్ తేజ్, ఆదికేశవ సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో మీడియా ప్రతినిధుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అది మరిచిపోక ముందే ఆమె ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తూ సోషల్ మీడియా నెటిజనులకు అడ్డంగా దొరికేసింది. అసలు విషయం ఏమిటంటే రక్షిత్ శెట్టి హీరోగా…
Anchor Suma: స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర వెండితెర అని తేడా లేకుండా సుమ రెండిటినీ ఏలేస్తుంది. ఒకపక్క బుల్లితెరపై షోస్ చేస్తూనే ఇంకొకపక్క స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Anchor Suma Says Sorry to her Comments about Media Persons: ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చూసుకునే యాంకర్ సుమ తాజాగా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా ఆది కేశవ అనే సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా నవంబర్ మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.…
Anchor Suma: యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. నటి అవ్వాలని కేరళ నుంచి వచ్చి.. సీరియల్ నటిగా నటిస్తున్న సమయంలోనే మరో నటుడు రాజీవ్ కనకాల ను ప్రేమించి పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలుగా మారిపోయింది.
Anchor Suma: సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చేయననవసరం లేదు. ఆమె లేనిదే ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ జరగవు. ముఖ్యంగా స్టార్ హీరోల ప్రమోషన్స్ అయితే అస్సలు జరగవనే చెప్పాలి.
ఈ మధ్య కాలంలో బుల్లి తెర యాంకరమ్మలు ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.. అందరి మాట పక్కన పెడితే సుమక్క మాత్రం గత కొన్నిరోజులుగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా బ్లాక్ ట్రేండి వేర్ లో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం సుమక్క కేవలం రెండు షోలు మాత్రమే చేస్తుంది.. సుమ అడ్డా, అమ్మ…
తెలుగు బుల్లితెరపై లెజండరి యాంకర్ అంటే సుమ పేరు వినిపిస్తుంది..స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎప్పుడూ డ్రెస్సింగ్ లో మార్పులు లేవు.. ఎంతో పద్దతిగా చలాకీగా ఉంటుంది.. చాలా మంది సుమను ఆదరించడానికి కారణం కూడా ఇదే.. అలాంటి సుమ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటుంది.. కుర్ర యాంకర్స్ తో పోటి పడుతూ నేనేం తక్కువ కాదు అంటూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. సుమ కూడా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.…
యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. యాంకరింగ్ పదానికి సుమ పేరు సరిపోతుంది.. ఈ మధ్య సుమ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటుగా.. తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి..ఫోటో షూట్స్, కామెడీ రీల్స్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. తాజాగా రెస్టారెంట్ లో ఫ్యామిలీతో ఫుడ్ తింటున్న వీడియో షేర్ చేశారు.. సుమ ఎక్కడికో…
బుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎదో మిగిలే ఉంటుంది.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. ఆమెతో పాటు యాంకర్స్ గా వెలుగొందిన ఉదయభాను, ఝాన్సీ కొంచెం నెమ్మదించారు. సుమ మాత్రం దశాబ్దాలుగా జోరు చూపిస్తున్నారు. నాలుగైదు…
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకమైన పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె లేని టాలీవుడ్ ను ఊహించుకోవడం కష్టమనే చెప్పాలి. బుల్లితెర షోలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. ఇంటర్వ్యూలు.. ఇలా ఒకటని చెప్పుకోవడానికి లేదు.