సినీ సెలెబ్రటీలు రోజు ఎదో ఒక వ్యవహారంలో వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ లో పలువురు నటీనటులకు ఈడీ సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరొక సినీ నటుడిపై కేసు నమోదు అయింది. వివరాల్లోకెళితే సినీ నటుడు యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాలకు పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421లోని వెంచర్లో ప్లాటు ఉంది. అయితే ప్రస్తుతం లిటికేషన్ లో ఉంది. అయితే రాజీవ్ కనకాల…
ప్రముఖ సినీ నిర్మాత , వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి అతి అరుదైన కృష్ణ శిలలతో బళ్లారిలో కోట్లాది రూపాయలతో నిర్మించిన ‘ శ్రీ అమృతేశ్వర ఆలయం ‘ లో ఈ మహాశివరాత్రి పర్వదిన వేళ గర్భగుడిలో వేదవేత్తల మంత్రధ్వనుల మధ్య తాను స్వయంగా మహాస్పటికలింగాని కి అభిషేకం చేసుకోవడం ఎంతో తన్మయత్వానికి గురిచేసిందని యాంకర్ సుమ చెప్పారు. అఖండమైన ఈ అభిషేకానంతరం ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అభిమానులకు ఆదర్శప్రాయంగా ఉన్న చిరంజీవి, ఇటీవలే హైదరాబాద్‌లో నిర్వహించిన 'బ్రహ్మ ఆనందం' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న ఖైదీల విడుదల.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్- హమాస్‌లు తమ అధీనంలో ఉన్న బందీలను దశల వారిగా విడుదల చేస్తున్నారు. తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్ రిలీజ్ చేయగా.. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో 15 నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా స్వస్తి పలికినట్లైంది. 65వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు…
Suma Responds on Raki Avenues Real Estate Fraud: రాజమండ్రిలో సుమారు 88 కోట్లు కొల్లగట్టి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఆ సంస్థకు ప్రమోషన్స్ చేసిన సుమ తమకు న్యాయం చేయాలని కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం మీద తాజాగా సుమ స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ మేరకు ఈ లేఖను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆమె విడుదల చేసింది. అయితే…
Anchor Suma Targeted in Rakhi Avenues Real Estate Fraud: పుట్టింది తెలుగు రాష్ట్రాల్లో కాదు అలా అని తెలుగు కుటుంబంలోనూ పుట్టలేదు. అయినా సరే ఇప్పుడు తెలుగు సినిమా ఈవెంట్ అన్నా మంచి తెలుగు షో అన్నా సరే యాంకర్ సుమ పేరు గుర్తు రావడం సర్వసాధారణమే. అంతే కాకుండా వివాదాలకు ఆమడ దూరంలో ఉంటూ క్లీన్ గా ఇమేజ్ తెచ్చుకున్న యాంకర్ సుమ ఇప్పుడు అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకుంది. ఆమెకు సంబంధం…
Actor Says I Love You to Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె తెలుగు అమ్మాయి కాకపోయినా ఆమె అంత బాగా మరే ఇతర తెలుగు యాంకర్ షోస్ చేయలేదు అన్నట్టుగా ఆమె తనదైన మార్క్ సృష్టించుకుంది. అయితే ఒక ఆసక్తికరమైన పరిణామం ఆమెకు ఈరోజు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చోటుచేసుకుంది. మెగా డాటర్ నిహారిక…
Actor Daniel hand kiss to Suma Kanakala on stage goes viral: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన “తంగలాన్”…
బుల్లితెర లెజండరి యాంకర్ సుమ పేరుకు పరిచయాలు అక్కర్లేదు.. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా రానిస్తూ ఆడియన్స్ మనసు దోచుకుంది. షోలో సుమ కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. సుమ కోసం సినిమావాళ్లు డేట్స్ కోసం వెయిట్ చెయ్యడం విశేషం.. అయితే సుమ ఈ మధ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్…
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్స్ ను చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా తన సత్తాను కొనసాగిస్తుంది.. అంతేకాదు ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న సుమ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది.. తాజాగా పండక్కి అదిరిపోయే వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఈరోజు ఉగాది సందర్బంగా సుమ ఓ వీడియోను…