బుల్లితెర యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్టార్ యాంకర్ గా రానిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ రీల్‌తో నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది.. ఎప్పుడు ఏదొక రీల్స్ చేస్తూ జనాలను నవ్వించే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికె ఎన్నో రీల్స్ చేసింది.. అవి ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు…
తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు… తన యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకుంది.. అందుకే ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. ఎన్నో టీవీ షోలు మరియు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్న పలు సినిమాల్లో కూడా కనిపించింది.. సుమ యాంకర్ గానే కాదు నటిగా మొదట్లో కొన్ని సినిమాలు చేసిందని అందరికి తెలిసిందే.. అతి తక్కువ మందికి మాత్రమే సినిమాల గురించి తెలిసే ఉంటుంది.. అందులో స్వర్గీయ నటి సౌందర్య తో…
బుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎదో మిగిలే ఉంటుంది.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఏళ్ల తరబడి రాణిస్తున్నారు.. నాలుగైదు భాషల మీద పట్టు, సమయస్ఫూర్తి సుమను బెస్ట్ యాంకర్ చేశాయి. కొన్ని ఐకానిక్ షోస్ కి ఆమె యాంకర్…
Free Eye Camp for TV and Cine Workers by Anchor Suma: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉచిత ఐ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ కాంప్ కి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. పది రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో వందలాది మందికి…
Suma Kanakala: యాంకర్ సుమ కనకాల తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర పై సందడి చేస్తూనే.. ఇంకోపక్క ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు అంటూ నిత్యం ఆమె కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు.. సుమ లేకుండా రిలీజ్ అవ్వవు అంటే అతిశయోక్తి కాదు.
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి కేరళ అమ్మాయి అయినా కూడా అచ్చ తెలుగు అమ్మాయిలా ఎన్నో ఏళ్లుగా ఆమె కలిసిపోయి జీవిస్తుంది. తెలుగు అమ్మాయిల కన్నా ఎంతో ఎక్కువగా తెలుగు మాట్లాడగలదు. తెలుగు అబ్బాయి రాజీవ్ ను వివాహమాడి ఇక్కడే సెటిల్ అయ్యిపోయింది.
Anchor Suma spitting on Hyper Aadi Face goes viral: ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో జరుగుతున్న సంగతి తెలిసిందే. హైపర్ ఆది జడ్జ్ గా వ్యవహరిస్తూనే కామెడీ పంచ్ లతో, అల్లరి చేష్టలతో కామెడీ పుట్టిస్తున్నాడు. తాజాగా ఢీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఇక ఈ ఎపిసోడ్ కి యాంకర్ సుమ అతిథిగా హాజరైంది. సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్ గమ్ సినిమా రీసెంట్ గా…
Anchor Suma Congratulates and Thanks Revanth Reddy Anumula: తెలంగాణలోని నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు ముఖ్యమంత్రిగా రజినీకి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపడం హాట్ టాపిక్ అయింది. కొద్దీ రోజుల కిందట నాంపల్లికి చెందిన వికలాంగురాలు రజినీ అనే యువతి గాంధీభవన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తాను పీజీ పూర్తి చేశానని అయితే ఎత్తు సమస్య వలన ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని ఆవేదనను…
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నోరు తెరిస్తే అస్సలు ఆపడానికి ఉండదు. ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆమె మాటకారితనంతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.