Anchor Suma : ఇదేక్కడి డ్యాన్స్ రా మావ..సుమక్క స్టెప్పులకు నవ్వాగదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్టార్ యాంకర్ గా రానిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ రీల్‌తో నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది.. ఎప్పుడు ఏదొక రీల్స్ చేస్తూ జనాలను నవ్వించే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికె ఎన్నో రీల్స్ చేసింది.. అవి ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో ప్రభుదేవా లేటెస్ట్ రీల్ వీడియో ఒకటి నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. ఆ రీల్‌ను రీ క్రియేట్ చేయాలని సుమ మరియు టీం ప్రయత్నించింది. కానీ వారంతా అన్ ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ కావడంతో ఆ రీల్ సూపర్ గా వచ్చింది.. ప్రభుదేవా 2. ఓ గా వీడియో వచ్చింది.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది..
Also Read
ఈ వీడియోను చూసిన వారంతా కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. ప్రభుదేవా మీ డ్యాన్స్ చూస్తే చచ్చిపోతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ రీల్ కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ఇక సుమ బుల్లితెర పై పలు షోలు చెయ్యడంతో పాటుగా సినిమా ఈవెంట్స్ చేస్తుంది.. ఇంటర్వ్యూలు, యూట్యూబ్ వీడియోలు, ఇన్ స్టా రీల్స్ అంటూ రెండు చేతులా సంపాదిస్తుంది.. ఆ సూపర్ డ్యాన్స్ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
-
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
-
Naga Vamsi : ‘విశ్వనాథ్ & సన్స్’తో సంజయ్ రామస్వామి మ్యాజిక్ రిపీట్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..