Home
Anant Ambani
Anant Ambani News
-
Radhika merchant: అంబానీకి కాబోయే చిన్న కోడలు గురించి ఈ విషయం తెలుసా!
గత కొద్ది రోజులుగా ముకేష్ అంబానీ ఇంట్లో జరగబోయే పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. త్వరలో చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. -
Anant ambani: జామ్‌నగర్‌లో వేడుకలు షురూ! తారల రాకతో సందడి
అనంత్ అంబానీ (Anant ambani), రాధిక మర్చంట్ (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలకు గుజరాత్‌లోని జామ్‌నగర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. -
Anant Ambani: పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి.. వారికి ప్రత్యేక విందు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani) ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani)-రాధిక మర్చంట్ (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో (Gujarat Jamnagar) జరగనున్నాయి. -
Anant ambani: కాబోయే భార్య గురించి అనంత్ ఏమన్నారంటే..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. -
Anant Ambani pre wedding: నోరూరించే వంటకాలు.. ఎన్ని రకాలో తెలిస్తే..!
అంబానీ ఇంట పెళ్లంటే ఎలా ఉంటుంది. మాటల్లో చెప్పగలమా? ఊహకందని ఏర్పాట్లు. సెట్టింగ్‌లు. కలర్‌ఫుల్ డిజైన్లు. విద్యుత్ కాంతులు, పూల డెకరేషన్లు.. ఇలా ఒక్కటేంటి? -
Anant-Radhika Pre-wedding: అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్‌కి హాజరయ్యే ప్రముఖులు వీరే!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది. ఊహిస్తేనే మతిపోతుంది. చూడ్డానికి ఈ రెండు కళ్లు కూడా సరిపోవు. ఇప్పటికే వారి ఇంట ఎన్నో కార్యక్రమాలు జరిగాయి -
Mukesh Ambani: జీతాలు లేకుండానే పనిచేస్తున్న అంబానీ వారసులు.. కానీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను నియమించిన సంగతి తెలిసిందే. బోర్డులో చేరిన వారికి ఎలాంటి జీతమూ ఉండదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రుసుము మాత్రమే చెల్లించబడుతుందని కంపెనీ తన బోర్డులో వారి నియామకానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఒక తీర్మానంలో పేర్కొంది. -
Anant Ambani: అనంత్ అంబానీ చేతి వాచ్ దొరికితే రెండు తరాల పాటు కూర్చుని తింటూ బతికేయొచ్చు
Anant Ambani: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన ఇంట్లో చిన్న వేడుక అయినా, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, వివిధ సినీ పరిశ్రమలకు చెందిన సినీ తారలు, రాజకీయ నేతలను ఆహ్వానిస్తారు. -
Reliance AGM: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా.. ఇషా, ఆకాశ్, అనంత్ ఇన్..
Reliance AGM, Nita Ambani, Isha Ambani, Akash Ambani, Anant Ambani, Reliance board, RIL Board, Reliance, Reliance Industries Limited -
Anant Ambani Watch: రిచ్ కిడ్ అనంత్.. వామ్మో.. వాచ్ ఖరీదు రూ.14కోట్లా?
Anant Ambani Watch: భారతీయ బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు.
తాజావార్తలు
-
BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
-
Bhutan Lake Burst: భూటాన్‌లో భారీ గ్లేసియర్ సరస్సు బద్దలు.. అసోం, ఉత్తర బెంగాల్‌కు వరద ముప్పు
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!