Is Chiranjeevi Chief Guest for Hanuman Movie Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘హనుమాన్’. సోషియోఫాంటసీ కథాంశంతో సూపర్ హీరో చిత్రంగా దీనిని తెరకెక్కించారు. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాత కాగా.. అమృతా అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్‌కుమార్,
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'హను-మాన్' పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
'హను-మాన్' చిత్రం టీజర్ కు వచ్చిన స్పందనతో సంతోషించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, కథానాయకుడు తేజ సజ్జా ఆధ్యాత్మిక యాత్రకు ప్రయాణమయ్యారు. నిన్న వీరిరువురూ అయోధ్య కు వెళ్ళి రామ్ లలాను సందర్శించారు.
ప్రశాంత్ వర్మ, తేజా సజ్జ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హను మాన్' టీజర్ విడుదలైంది. విజువల్ వండర్ గా ఉన్న ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. అంటూ బుల్లితెర యాంకర్ ప్రదీప్ తో కలిసి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అని నేర్పించిన హీరోయిన్ అమ్రిత అయ్యర్. ఇక ఇటీవల శ్రీ విష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల అస్సలు సోషల
యంగ్ హీరో శ్రీవిష్ణు విలక్షణమైన కాన్సెప్ట్‌లతో విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా తేజ మర్ని దర్శకత్వంలో “అర్జున ఫాల్గుణ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ట్రైలర్ ప్రారంభంలో గ్రా�
పరభాషా నాయికల కోసం టాలీవుడ్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో కన్నడ భామలు అత్యధికంగా తెలుగు చిత్రసీమలోకి వచ్చారు. అయితే ఆ జోరు ఇప్పుడు కాస్తంత తగ్గింది. కానీ చిత్రంగా ఈ యేడాది శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి అత్యధిక అవకాశాలు అందుకుని, నయా హీరోయిన్స్ జాబితాలో టాప్ ప్లేస�
యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘హను-మాన్’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంతకుముందు ఈ సినిమాలో నుంచి విడుదలైన తేజ ఫస్ట్ లుక్ అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ రోజు ‘హను-మాన్’ హీరోయిన్ అమృత అయ్�