యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘హను-మాన్’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంతకుముందు ఈ సినిమాలో నుంచి విడుదలైన తేజ ఫస్ట్ లుక్ అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ రోజు ‘హను-మాన్’ హీరోయిన్ అమృత అయ్యర్ ను మీనాక్షిగా పరిచయం చేశారు స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ్ సేతుపతి విడుదల చేస్తూ…
విభిన్న కథాంశాలతో వరుస విజయాలను అందుకుంటున్న హీరో శ్రీవిష్ణు. ఇటీవలే రాజరాజ చోర చిత్రంతో విజయాన్ని అందుకున్న శ్రీ విష్ణు మరోసారి అర్జున ఫల్గుణ అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ…
యంగ్ హీరో శ్రీవిష్ణు వరుసగా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోకుండా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుని అదే పంథాలో సాగిపోతున్నారు. తాజాగా ఈ హీరో మరో సరికొత్త కథతో సినీ ప్రియులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. “అర్జున ఫల్గుణ” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న శ్రీవిష్ణు నెక్స్ట్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం టీజర్‌ను…
తుదిమెరుగుల్లో ‘అర్జున ఫల్గుణ’! శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటిస్తున్న సినిమా ‘అర్జున ఫల్గుణ’. థాట్ ప్రొవోకింగ్ మూవీ ‘జోహార్’ను తెరకెక్కించిన తేజ మర్ని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవితో ‘ఆచార్య’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం నిర్మిస్తున్న మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘అర్జున ఫల్గుణ’ రూపుదిద్దుకుంటోంది. ఒకవైపు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్, మరోవైపు యువ ప్రతిభావంతులతో కంటెంట్ రిచ్ ఎంటర్‌టైనర్స్ నిర్మిస్తూ పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ముందుకు వెళుతోందీ సంస్థ. టైటిల్ గురించి…