అరెరే.. అమ్మాయిగారి అకౌంట్ హ్యాక్ అయ్యిందట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. అంటూ బుల్లితెర యాంకర్ ప్రదీప్ తో కలిసి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అని నేర్పించిన హీరోయిన్ అమ్రిత అయ్యర్. ఇక ఇటీవల శ్రీ విష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల అస్సలు సోషల్ మీడియా దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటి అని ఆరా తీస్తే.. అమ్రిత అయ్యర్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్లు తెలిసింది.
తాజాగా ఈ విషయాన్నీ ఆమె కూడా ద్వారా అభిమానులకు తెలిపింది. ” అవును.. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అది మళ్లీ రికవరీ అవుతుందని అనుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ కలుస్తాను” అంటూ ట్వీట్ చేసింది. అయితే హ్యాక్ గురి అయినా అకౌంట్ నుంచి ఎలాంటి అభ్యంతరకర పోస్టులు రాకపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఇకపోతే ప్రస్తుతం అమ్రిత.. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హనుమాన్’ చిత్రంలో నటిస్తుంది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
Yes ! my Instagram has been Hacked 😞 hope it gets recovered 🙏🏻 Will come back soon .
— Amritha (@Actor_Amritha) February 1, 2022
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!