Jaya Bachchan: చెప్పింది అర్థం కావట్లేదా.. నా ఫోటోలు తీయొద్దు.. మండిపడ్డ అమితాబ్ భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaya Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అబితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ కు కోపం ఎక్కువన్న సంగతిత తెలిసిందే. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడం తనకు ఇష్టం లేదని చాలా సార్లు ఆమె బహిరంగంగానే చెప్పారు. సోషల్ మీడియాలో సైతం జయ ఫోటోగ్రాఫర్లపై కోపం ప్రకటించడం చాలాసార్లు కనిపించింది. అయితే మరోసారి ఎవరో గుర్తుతెలియని వ్యక్తి అలాంటి దుస్సాహసం చేయడంతో జయ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి తన భర్త నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఇండోర్ చేరుకున్నారు. అభిమానులు వారికి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అప్పుడే గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీస్తున్నట్లు నటి చూస్తుంది. దానిని గమనించిన జయ బచ్చన్ దయచేసి నా ఫోటోలు తీయకండి.
Read Also: Mukarram Jah: హైదరాబాద్ చేరుకున్న నిజాం ప్రిన్స్ ముకర్రమ్ మృతదేహం
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఆమె అలా రెండు సార్లు చెప్పినా ఆ వ్యక్తి తీస్తూనే ఉన్నాడు. దీంతో జయబచ్చన్ నీకు ఇంగ్లీష్ రాదు కదా.. చెప్తుంటే అర్థం కావట్లేదా నా ఫోటోలు తీయవద్దని అంటూ ఆగ్రహించారు. దీంతో అక్కడున్న మరో వ్యక్తి వీడియో తీస్తున్న అతడిని పక్కను తీసుకెళ్లాడు. అలాంటి వారిని ఉద్యోగం నుంచి తీసేయాలని జయ అక్కడి వారితో చెప్పారు. జయకు సంబంధించిన ఈ వీడియో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విధంగా అభిమానిపై జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేయడం యూజర్లకు నచ్చడం లేదు. పాపరాజీ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోపై కామెంట్ చేస్తూ యూజర్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె.. ఓ హిట్లర్ దీదీ అని కామెంట్ చేస్తు్న్నారు. ఆమె ఫోటో తీయోద్దంటే ఎందుకు తీయడం అంటూ మరొకరు కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!