Home
Amit Shah
Amit Shah News
-
Amit Shah: మరోసారి ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ?
Amit Shah to meet jr NTR again soon in Hyderabad: గత ఏడాది ఆగస్టు నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రముఖ హీరో ఎన్టీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్ షా హైదరాబాద్ రాగా మునుగోడులో బీజేపీ సమరభేరి సభ ముగిసిన తర్వాత అమిత్ షా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్ హోటల్లో ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం సాగిన వీరి సమావేశంలో… -
Sardar Vallabh Bhai Patel: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద మోడీ, ఢిల్లీలో పటేల్‌కు నివాళులర్పించిన అమిత్ షా
Sardar Vallabh Bhai Patel: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. నేడు ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేవడియాలో ఉన్న ఆయన విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
Kerala Bomb Blast: టిఫిన్ బాక్సుల్లో ఐఈడీ పెట్టి పేల్చేశారు.. దర్యాప్తు ముమ్మరం..
Kerala Bomb Blast: దేశంలో దాదాపుగా 10 ఏళ్ల కాలంగా ఎక్కడా కూడా బాంబు పేలుళ్లు చోటు చేసుకోలేదు. తాజాగా ఈ రోజు జరిగిన కేరళ వరస బాంబు పేలుళ్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. కేరళలో ఆదివారం ఉదయం జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో ఒకరు మరణించగా.. 36 మంది గాయపడ్డారు. కొచ్చిలో కన్వెన్షన్ సెంటర్ లో యోహోవా విట్నెస్ ప్రార్థనా సమావేశం ప్రారంభమైన కొద్ది… -
Dasoju Sravan : అమిత్ షా బీసీ సీఎం నినాదంపై దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ దాదాపు చచ్చిపోయినప్పటికీ బీసీ ముఖ్యమంత్రి అనే బూటకపు నినాదాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విఫలయత్నం చేశారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ. breaking news. latest news, telugu news, dasoju sravan, brs, amit shah -
Minister KTR : బీజేపీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో వెనుకబడిన తరగతి (బీసీ) నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన బీజేపీపై అధికార బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు కేంద్రం ఇంకా అంగీకరించలేదని పేర్కొన్నారు. 'మీట్ ది ప్రెస్' కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెనుకబడిన తరగతులకు చెందిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని భర్తీ చేయాలని సూచించారు. breaking news, latest news, telugu news, big… -
Asaduddin Owaisi: ‘‘మీకు అంత సానుభూతి ఉంటే’’.. అమిత్‌షాపై ఓవైసీ ఫైర్
శుక్రవారం రాత్రి జహీరాబాద్ సభలో మాట్లాడిన ఓవైసీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కవలలు అంటూ విమర్శించారు. ఈ రెండు కూడా తెలంగాణలో విజయం సాధించలేవని ఆయన అన్నారు. ‘‘ అమిత్ షా గారు, మీకు బాధ్యతతో చెబుతున్నాను, మీరు కాంగ్రెస్ కవలలు అయ్యారు. తెలంగాణలో ప్రజలు మీకు అనుకూలంగా లేరు. మీకు బైబై చెబుతారు’’ అంటూ ఓవైసీ అన్నారు. -
Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం
సూర్యాపేట జిల్లాలో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు. డిసెంబర్ 3 తరువాత కేసీఆర్ ఆర్ఎస్, సోనియా గాంధీ, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతాయి. -
Amit Shah-Vijayashanti: సూర్యాపేటలో అమిత్ షా సభ.. రాములమ్మ సభకు హాజరవుతారా?
Union Minister Amit Shah’s Adress Meeting in Suryapet Today: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దాంతో దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో పాలన కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణలో కూడా విజయం సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు రాష్ట్రంలో తరచుగా పర్యటిస్తున్నారు. నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన… -
Top Headlines @1PM : టాప్ న్యూస్
Top Headlines @1PM, telugu news, top news, big news, latest news, onion price, amit shah, nara bhuvaneswari, -
Amitshah-Pawan Kalyan: అమిత్ షాతో పవన్ భేటీ.. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చ
తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!