Home
America
America News
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
అక్టోబర్ 7..ఈ తేదీ గుర్తురాగానే ఇజ్రాయెల్ ప్రజల కళ్ల ముందు ఇప్పటికీ ఒకే దృశ్యం మెదులుతుంది. ఆ ఉదయం.. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిన రాకెట్లు.. సరిహద్దులు దాటుకొచ్చిన వందలాది మంది హమాస్ మిలిటెంట్లు.. ఇళ్లలోకి, వీధుల్లోకి, పండుగ కోసం బయటకు వచ్చిన జనాల మధ్యకి చొచ్చుకొచ్చిన హింస.. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ అంతా ఒక భయంకరమైన షాక్లోకి జారిపోయింది. ప్రపంచం టీవీ తెరల ముందు కూర్చుని ఆ దృశ్యాలను చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు మొదలైన యుద్ధం… -
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
ఒకప్పుడు తమ సరిహద్దుల్లోనే ఉన్నట్టుగా కనిపించిన రెండు యుద్ధాలు ఇప్పుడు బయటకు చిమ్ముతున్న నిప్పురవ్వల్లా మారుతున్నాయి. ఒకటి రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం. మరొకటి అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన ఘర్షణ. ఈ రెండు మంటల మధ్య ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కేవలం అక్కడి నగరాలు, సరిహద్దులు, యుద్ధభూములకే పరిమితం కావడం లేదు. ఆగస్టు 26 నుంచి రష్యా తమ కీలక మౌలిక సదుపాయాలపై దాడులను కొనసాగిస్తోందని యుక్రెయిన్ చెబుతోంది. సెప్టెంబర్… -
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
Plane Crash: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రెస్నో నగరంలో శనివారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో బ్లైత్ అవెన్యూలోని సియెరా స్కై పార్క్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం… -
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ప్రపంచానికి మానవ హక్కుల పాఠాలు చెప్పే అమెరికా… ఇప్పుడు అదే హక్కులను తన సరిహద్దుల వద్దే కాలరాస్తోందా? ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ గౌరవం అంటూ ప్రపంచ వేదికలపై గొంతెత్తే దేశం, తన గడప దాటిన మనుషుల విషయంలో మాత్రం కఠినమైన వైఖరిని చూపిస్తోంది. ఇటీవల అమెరికా నుంచి మెక్సికోకు ఒక వ్యక్తిని బలవంతంగా పంపించారు. అతడు మెక్సికోలోని డ్రగ్స్ ముఠాలపై అమెరికా అధికారులకు సమాచారం ఇచ్చాడు. అతడు తిరిగి మెక్సికోకు వెళ్తే ఆ ముఠాలు అతడిని హింసించే… -
Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ ‘షాక్’ అస్త్రం!
ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు కలల సౌధంగా ఉండే అమెరికా క్రమేపీ మానవత్వాన్ని మరచిపోతోంది. ముఖ్యంగా వలసవాదుల విషయంలో క్రూరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. అక్రమ వలసదారులను ఏరివేసేందుకు ఇమిగ్రేషన్ విభాగానికి అపరితమైన అధికారాలు ఇస్తోంది ట్రంప్ ప్రభుత్వం. తాజాగా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రికల్ షాక్ గ్లౌజులను కొనుగోలు చేసేందుకు ఇమిగ్రేషన్ విభాగం రెడీ అవుతోంది. ఎవరిపైనన్నా అనుమానం ఉంటే వాళ్లను పట్టుకునే సమయంలో షాకింగ్ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. ఇంతటి దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? పైకి అక్రమ… -
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
ఇరాన్ గేర్ మారుస్తోంది. ఇరాన్ లోని అతివాద నాయకత్వం అమెరికాపై సరికొత్త వ్యూహాలతో దాడులకు సిద్ధమవుతోంది. కేవలం ఆత్మరక్షణకే పరిమితం కాకుండా, శత్రువుల భూభాగంపైనే ఎదురుదాడికి దిగేలా పక్కా ప్లాన్ గీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేలా ఇరాన్ సుప్రీం లీడర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అసలు ఇరాన్ వ్యూహమేంటి? పశ్చిమాసియాలో రాబోయే పెను మార్పులేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. ట్రంప్ పైకి… -
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
అమెరికా అంటే ఆహా ఓహో అనుకుంటాం గానీ…. పైన పటారం.. లోన లొటారంలా తయారవుతుంది ఆ దేశం పరిస్థితి. ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో పాటు ఆదేశాన్ని వెంటాడుతున్న అనేక సమస్యలు అగ్రరాజ్యం తళుకులను క్రమంగా ఫేడ్ అవుట్ చేస్తున్నాయి. అమెరికా జాతీయ అప్పు రికార్డు స్థాయిలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అప్పుల భారం అమెరికాను ప్రత్యక్షంగా.. ప్రపంచాన్ని పరోక్షంగా కుదిపేయబోతోంది. అప్పులు చేయకుండా… చేతులు చాచకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ నడవదు.… -
America Vs Iran: డెడ్లైన్ ముగిసింది! యుద్ధమా? లొంగుబాటా?
ప్రపంచ ముడిచమురు సరఫరాను శాసించే అత్యంత కీలకమైన జలసంధి… ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో పెను యుద్ధభూమిగా మారింది! జూన్ 17న కుదిరిన చారిత్రక 60 రోజుల అమెరికా-ఇరాన్ ఒప్పందం నిన్నటితో ముగిసింది. యుద్ధం ఆగలేదు సరికదా, ట్రంప్ దూకుడు ప్రకటనలు, ఇరాన్ సైనిక హెచ్చరికలతో పశ్చిమాసియా మరో పెను సంక్షోభం అంచున నిలిచింది. అసలు ఈ 60 రోజుల్లో ఏం జరిగింది? 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ నుంచి చమురు దిగ్బంధం దాకా… ఇరాన్-అమెరికా మధ్య… -
Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మాజీ కమాండర్ మొహిసిన్ రజాయీ ఆగస్టు 9న ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నిర్ణయం కేవలం ఒక సాధారణ పరిపాలనా మార్పు కాదు, పశ్చిమాసియా భవిష్యత్తును శాసించే అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన మలుపు. ఈ పరిణామం ప్రపంచ దేశాలను షాక్కు గురిచేసింది. 1994లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్… -
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
అది భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిశ్శబ్ద ప్రపంచం! కానీ, ఇప్పుడు అక్కడ ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం మొదలైంది. చారిత్రాత్మక విజయాలతో అంతరిక్షంలో మన ముద్ర వేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రోకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నుంచి ఒక పిలుపు వచ్చింది! “రండి, చంద్రుడిపై మనం కలిసి మానవ నివాసాన్ని నిర్మిద్దాం” అని నాసా కోరింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య సైన్స్ ఒప్పందం మాత్రమే కాదు……
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Viral Cricket Video: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
Koti Deepotsavam Day 13 : కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణం.. నేడు 13వ రోజు విశేషాలివే.!
-
CM Chandrababu : శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
-
Vaibhav Sooryavanshi: 53 బంతుల్లో 204 పరుగులు.. అయినా వైభవ్కు వన్డే ఛాన్స్ ఇప్పుడే రాదా?
-
Parliament Winter Session 2026: డిసెంబర్ 15లోపు పార్లమెంట్ సమావేశాలు?.. మంత్రులకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!