Home
America
America News
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
ఒకప్పుడు తమ సరిహద్దుల్లోనే ఉన్నట్టుగా కనిపించిన రెండు యుద్ధాలు ఇప్పుడు బయటకు చిమ్ముతున్న నిప్పురవ్వల్లా మారుతున్నాయి. ఒకటి రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం. మరొకటి అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన ఘర్షణ. ఈ రెండు మంటల మధ్య ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కేవలం అక్కడి నగరాలు, సరిహద్దులు, యుద్ధభూములకే పరిమితం కావడం లేదు. ఆగస్టు 26 నుంచి రష్యా తమ కీలక మౌలిక సదుపాయాలపై దాడులను కొనసాగిస్తోందని యుక్రెయిన్ చెబుతోంది. సెప్టెంబర్… -
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
Plane Crash: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రెస్నో నగరంలో శనివారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో బ్లైత్ అవెన్యూలోని సియెరా స్కై పార్క్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం… -
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ప్రపంచానికి మానవ హక్కుల పాఠాలు చెప్పే అమెరికా… ఇప్పుడు అదే హక్కులను తన సరిహద్దుల వద్దే కాలరాస్తోందా? ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ గౌరవం అంటూ ప్రపంచ వేదికలపై గొంతెత్తే దేశం, తన గడప దాటిన మనుషుల విషయంలో మాత్రం కఠినమైన వైఖరిని చూపిస్తోంది. ఇటీవల అమెరికా నుంచి మెక్సికోకు ఒక వ్యక్తిని బలవంతంగా పంపించారు. అతడు మెక్సికోలోని డ్రగ్స్ ముఠాలపై అమెరికా అధికారులకు సమాచారం ఇచ్చాడు. అతడు తిరిగి మెక్సికోకు వెళ్తే ఆ ముఠాలు అతడిని హింసించే… -
Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ ‘షాక్’ అస్త్రం!
ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు కలల సౌధంగా ఉండే అమెరికా క్రమేపీ మానవత్వాన్ని మరచిపోతోంది. ముఖ్యంగా వలసవాదుల విషయంలో క్రూరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. అక్రమ వలసదారులను ఏరివేసేందుకు ఇమిగ్రేషన్ విభాగానికి అపరితమైన అధికారాలు ఇస్తోంది ట్రంప్ ప్రభుత్వం. తాజాగా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రికల్ షాక్ గ్లౌజులను కొనుగోలు చేసేందుకు ఇమిగ్రేషన్ విభాగం రెడీ అవుతోంది. ఎవరిపైనన్నా అనుమానం ఉంటే వాళ్లను పట్టుకునే సమయంలో షాకింగ్ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. ఇంతటి దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? పైకి అక్రమ… -
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
ఇరాన్ గేర్ మారుస్తోంది. ఇరాన్ లోని అతివాద నాయకత్వం అమెరికాపై సరికొత్త వ్యూహాలతో దాడులకు సిద్ధమవుతోంది. కేవలం ఆత్మరక్షణకే పరిమితం కాకుండా, శత్రువుల భూభాగంపైనే ఎదురుదాడికి దిగేలా పక్కా ప్లాన్ గీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేలా ఇరాన్ సుప్రీం లీడర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అసలు ఇరాన్ వ్యూహమేంటి? పశ్చిమాసియాలో రాబోయే పెను మార్పులేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. ట్రంప్ పైకి… -
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
అమెరికా అంటే ఆహా ఓహో అనుకుంటాం గానీ…. పైన పటారం.. లోన లొటారంలా తయారవుతుంది ఆ దేశం పరిస్థితి. ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో పాటు ఆదేశాన్ని వెంటాడుతున్న అనేక సమస్యలు అగ్రరాజ్యం తళుకులను క్రమంగా ఫేడ్ అవుట్ చేస్తున్నాయి. అమెరికా జాతీయ అప్పు రికార్డు స్థాయిలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అప్పుల భారం అమెరికాను ప్రత్యక్షంగా.. ప్రపంచాన్ని పరోక్షంగా కుదిపేయబోతోంది. అప్పులు చేయకుండా… చేతులు చాచకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ నడవదు.… -
America Vs Iran: డెడ్లైన్ ముగిసింది! యుద్ధమా? లొంగుబాటా?
ప్రపంచ ముడిచమురు సరఫరాను శాసించే అత్యంత కీలకమైన జలసంధి… ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో పెను యుద్ధభూమిగా మారింది! జూన్ 17న కుదిరిన చారిత్రక 60 రోజుల అమెరికా-ఇరాన్ ఒప్పందం నిన్నటితో ముగిసింది. యుద్ధం ఆగలేదు సరికదా, ట్రంప్ దూకుడు ప్రకటనలు, ఇరాన్ సైనిక హెచ్చరికలతో పశ్చిమాసియా మరో పెను సంక్షోభం అంచున నిలిచింది. అసలు ఈ 60 రోజుల్లో ఏం జరిగింది? 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ నుంచి చమురు దిగ్బంధం దాకా… ఇరాన్-అమెరికా మధ్య… -
Explainer: పశ్చిమాసియాలో కొత్త తుఫాను? యుద్ధరంగంలోకి మోస్ట్ డేంజరస్ మొహిసిన్.. అమెరికా భయపడుతుందా?
ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మాజీ కమాండర్ మొహిసిన్ రజాయీ ఆగస్టు 9న ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నిర్ణయం కేవలం ఒక సాధారణ పరిపాలనా మార్పు కాదు, పశ్చిమాసియా భవిష్యత్తును శాసించే అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన మలుపు. ఈ పరిణామం ప్రపంచ దేశాలను షాక్కు గురిచేసింది. 1994లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్… -
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
అది భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిశ్శబ్ద ప్రపంచం! కానీ, ఇప్పుడు అక్కడ ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం మొదలైంది. చారిత్రాత్మక విజయాలతో అంతరిక్షంలో మన ముద్ర వేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రోకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నుంచి ఒక పిలుపు వచ్చింది! “రండి, చంద్రుడిపై మనం కలిసి మానవ నివాసాన్ని నిర్మిద్దాం” అని నాసా కోరింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య సైన్స్ ఒప్పందం మాత్రమే కాదు…… -
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
Explainer: ఒక దేశం సరిహద్దు దగ్గర వేల తుపాకులు గురిపెట్టి ఉన్నాయి. ఆకాశంలో యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. సముద్రంలో యుద్ధ నౌకలు కదులుతున్నాయి. క్షిపణులు నిమిషాల వ్యవధిలో దూసుకెళ్లే దూరంలో సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇరాన్ నుంచి అమెరికాకు ఒక హెచ్చరిక పేలింది. ఇరాన్ నేలపై అమెరికా సైనికుడి బూటు పడితే… ఆ బూటుతో పాటు ఆ సైనికుడి త*ల కూడా తెగిపడుతుందని ఇరాన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ…
తాజావార్తలు
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..