Home
America
America News
-
105 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు సృష్టించిన బామ్మ
జీవితంలో 105 ఏళ్లు బతికి ఉండటమే గగనం. అలాంటిది ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే మాటలా? సాధారణంగా వందేళ్ల వయసులో కాలు కదపడమే కష్టం. కర్ర సహాయం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేస్తే అద్భుతమే. ఇంకా పరుగుపందెంలో పాల్గొనడం అంటే మాములు మాటలు కాదు. అయితే ఓ బామ్మ మాత్రం అద్భుతాన్ని సుసాధ్యం చేసిందనే చెప్పాలి. 105 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొని ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన బుట్టలో… -
ఇండో- ఫసిఫిక్‌లో ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఉద్రిక్తతలు
ఇండో-ఫసిఫిక్‌లో మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఉద్రిక్తతలు తలెత్త కూడదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం హెచ్చ రించారు. ఆసియా- ఫసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ఫోరమ్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా కొత్త భద్రతా కూటమి ఏర్పడిన తర్వాత చాలా వారాలకు జిన్పింగ్నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ కూటమిలో ఆస్ట్రేలియా అణు జలాంతర్గ ములను నిర్మించనుంది. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భౌగోళిక, రాజకీయ ప్రాతిపదికన ఈ… -
ప్రముఖ విద్యావేత్త లకిరెడ్డి బాలరెడ్డి కన్నుమూత
ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ విద్యావేత్త, ప్రవాసాంధ్రుడు లకిరెడ్డి బాలరెడ్డి (88) అనారోగ్యంతో బాధపడుతూ అమెరికాలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడంలో జన్మించిన ఆయన పేరుతో ఇంజినీరింగ్ కాలేజీ కూడా నడుస్తోంది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన ఉస్మానియా కాలేజీలో బీఎస్సీ డిగ్రీ, బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. 1960లో అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ పూర్తి… -
సుశాంత్ సింగ్ కేసులో అమెరికా సాయం కోరనున్న సీబీఐ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డీలిట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు సీబీఐ అధికారులు అమెరికా సాయాన్ని కోరనున్నారు. యుఎస్‌లోని సంబంధిత అధికారుల నుంచి సమాధానం కోసం ఎదు రు చూస్తున్నట్టు కొందరూ అధికారులు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐ స్వీకరించిన తర్వాత డజన్ల కొద్దీ వ్యక్తులను ప్రశ్నించింది, వరుసగా ఫోరెన్సిక్ పరీక్షలను నిర్వహించింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ (సీబీఐ). ఇప్పటికే సీబీఐ పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (MLAT)… -
బరువు తగ్గించే మందు… అక్కడ యమా డిమాండ్!
వీగోవీ .. పేరు వెరైటీగా వుంది కదూ.. తీవ్రమయిన బరువుతో ఆపసోపాలు పడేవారికి ఇది దివ్యౌషధం. అమెరికాలో ఊబకాయంతో బాధపడుతున్న వారు ఇప్పుడు మెడికల్ షాపులకు పరిగెడుతున్నారు. నోవో నోర్డిస్క్ అనే ఔషధ సంస్థ తయారు చేసిన ‘వీగోవీ’ అనే ఔషధానికి ఇప్పుడు భారీ డిమాండ్ లభిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ డిమాండ్ నేపథ్యంలో సప్లయ్ సరిగా జరగడం లేదంటున్నారు. వీగోవీకి జూన్‌లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ ఔషధానికి అనుమతి లభించడం ఇదే తొలిసారి.… -
కరోనా కాటు… 50 లక్షలు దాటిన మరణాలు
ఏడాదిన్నర కాలంగా కరోనా వైరస్ కాటుతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాప్తి చెందిన కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య నవంబర్ 1వ తేదీ నాటికి 50.01 లక్షలకు చేరింది. కరోనా వైరస్ ధాటికి ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, బ్రెజిల్ దేశాల ప్రజలు అల్లాడిపోయారు. ప్రపంచంలోని… -
తండ్రి శవం పక్కన మోడల్ సెక్సీ ఫోటో షూట్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
ఇంట్లో ఎవరైనా చనిపోతే.. పరిస్థితి ఎలా ఉంటుంది.. చుట్టూ బంధువుల ఏడుపులు.. విషాదం.. ఇక కన్న తండ్రి చనిపోతే కన్న కూతురు ఎలా ఉంటుంది. తండ్రిని తలుచుకొని ఏడుస్తూ, తల్లిని, తోబుట్టువులను ఓదారుస్తూ ఉంటుంది. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక యువతి మాత్రం అందుకు విరుద్ధం. తండ్రి చనిపోయాడనే బాధే లేకుండా.. అతని మృతదేహం వద్ద సెక్సీ ఫోటోషూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెద్ద ఘన కార్యం చేసినట్లు పోస్ట్ చేసింది. దీంతో… -
అమెరికా డ్రోన్ దాడుల్లో సీనియర్ అల్‌ఖైదా నాయకుడు మృతి
అమెరికా మిలటరీ సిరియాలో జరిపిన డ్రోన్ దాడుల్లో అల్‌ఖైదాకు చెందిన సీనియర్ లీడర్ అబ్దుల్ హామీద్ అల్ మాతర్ మృతి చెందినట్టు అమెరికా మిలటరీసెంట్రల్ కమాండ్ కు చెందిన యూఎస్ ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్బీ తెలిపారు. అబ్దుల్ హామీద్ అల్ మాతర్ ప్రపంచవ్యాప్తంగా అల్‌ఖైదా చేపట్టిన దాడుల్లో కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. అమెరికాలో భారీ దాడులు చేసేందుకు పన్నాగం పన్నాడన్నారు. రెండు రోజుల కిందట దక్షిణ సిరియాలోని అమెరికా మిలటరీ ఔట్‌పోస్ట్‌పై జరిగిన… -
ఈ బుడతడి నెల సంపాదన వింటే షాకవుతారు
అమెరికాకు చెందిన ఓ బుడతడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాది వయసు గల ఈ చిన్నారి నెల సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ చిన్నారి ట్రావెల్ చేస్తూ కళ్లుచెదిరేలా సంపాదిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన జెస్ అనే మహిళకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో ట్రావెల్ చేయలేమోనని ఆమె భయపడిందట. వెంటనే ఈ మాటను తన భర్తకు చెప్పగా… అతడు ప్రోత్సహించాడట. దీంతో ఆమె ఓ సోషల్… -
అమెరికాలో కూడా మండిపోతున్న నాన్ వెజ్ ధరలు…
మన దేశంలోనే కాదు ..అమెరికాలో కూడా ధరలు మండిపోతున్నాయి. సరుకులను ముట్టుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటెమ్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో వినియోగదారులు మాంసం తినాలంటే భయపడుతున్నారు. దాంతో మటన్ షాపులు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. ఇదంతా కరోనా ఎఫెక్టే!! హోల్ సేల్ మార్కెట్లో మేక మాంసం పౌండ్ పది డాలర్లు. పౌండ్ అంటే 453 గ్రాములు. అంటే అర్థకిలో మటన్ 740 రూపాయలు. కిలో అయితే దాదాపు పదిహేను వందలు. గతంలో…
తాజావార్తలు
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
-
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!