తాలిబన్ల చేతిలో అధునాతన ఆయుధాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనక్కి వెళ్ళే హడావుడిలో అమెరికా పెద్ద తప్పే చేసింది. తన ఆయుధ డంపులను అఫ్గాన్‌లోనే వదిలేసింది. ఈ నిర్లక్ష్యం తాలిబన్లకు వరంగా మారింది. సుల్తాన్‌ఖిల్ సైనిక స్థావరంలోని కంటైనర్ల కొద్దీ ఆయుధాలు, వాహనాలు తాలిబన్ల సొంతమయ్యాయి.
అప్ఘాన్ సేన కోసం అమెరికా ఇరవైఏళ్లుగా అనేక ఆధునాతన ఆయుధాలను భారీగా సమకూర్చింది. అమెరికా భాగస్వామ్యంలో అందించిన బోలెడు ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు, ఎన్నో సైనిక మౌలిక వసతులు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఇంతకాలం అందని వైమానిక సంపత్తి కూడా సొంతమయింది.
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
ఏసీ-208 విమానాలు తాలిబన్ల చేతికి అందాయి. వీటిని వినియోగించడం తాలిబన్లు నేర్చుకుంటే పరిస్థితి ఏంటని అమెరికా ఆందోళన చెందుతోంది.
అయితే, తాలిబన్ల ఆధీనంలో హెలికాప్టర్లు, విమానాలు ఉన్నా, వాటి నిర్వహణ అంత తేలికైన విషయం కూడా కాదు. పైగా ఇవి తరచు బ్రేక్ డౌన్ అవుతుంటాయి. వాటిని బాగుచేయటం కూడా క్లిష్టమైన పనే. దానికి పక్కా ట్రెయినింగ్ ఉండాలి. ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. కానీ, నైట్ విజన్ గాగుల్స్ మాత్రం తాలిబన్లు పూర్తి స్థాయిలోవాడుకునే అవకాశం ఉంది. వీటి వినియోగానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. ఇవి దాడుల సమయంలో చాలా కీలకంగా మారతాయి. నైట్ విజన్ గాగుల్స్ ఉన్న సైనికుడికి, లేని సైనికుడికి చాలా తేడా ఉంటుంది.
ఇంత భారీ సంఖ్యలో చేజిక్కిన ఆయుధాలతో తాలిబన్లు ఏం చేసే అవకాశం ఉందనేదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ ఆయుధాలతో పౌరులను చంపడానికి లేదా, అమెరికాకు నష్టం కలిగించేలా ఉపయోగించటానికి ఉపయోగించవచ్చని ఆందోళన చెందుతున్నారు. హెలికాప్టర్లతో తాలిబన్లు వైమానిక దాడులకు తెగబడితే పరిస్థితేమిటనే ఆందోళన ఏర్పడుతోంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!