Amazon Offers: అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్!
- గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ షురూ
- స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్
- ఎస్‌బీఐ కార్డు కొనుగోళ్లపై 10 శాతం రాయితీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Offers on Samsung Galaxy S24 5G and OnePlus Nord CE 4 Lite: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్’ను నిర్వహిస్తోంది. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 15 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రైమ్ మెంబర్లకు ఈ సేల్ అందుబాటులోకి రాగా.. మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి సాధారణ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో భాగంగా యాపిల్, వన్‌ప్లస్, శాంసంగ్, పోకో, ఐకూ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు ఎస్‌బీఐ కార్డు కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 13 (128 జీబీ) రూ.47,999కే లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.59,600 ఉండగా.. 18 శాతం డిస్కౌంట్ ఉంది. అంతేకాదు ఎస్‌బీఐ కార్డు కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ ఉంది. వన్‌ప్లస్ 12ఆర్ (8జీబీ+128జీబీ) రూ.39,999కే లభిస్తుంది. శాంసంగ్ ఎస్24 5జీ (8జీబీ+128జీబీ) రూ.74,999కు కొనుగోలు చేయొచ్చు.
Also Read
Also Read: Hockey India: జర్మనీతో ఢీ.. ఫైనల్‌పై భారత్ కన్ను! రీల్ ‘విలన్’ రియల్ అయ్యాడు
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ స్మార్ట్‌ఫోన్ రూ.16,999, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ రూ.24,999లకు కొనుగోలు చేయొచ్చు. ఇటీవల లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 4 (రూ.27,999), లావా బ్లేజ్ ఎక్స్ (రూ.13,249) పైనా ఆఫర్లు ఉన్నాయి. మరికొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై కూడా అమెజాన్ డిస్కౌంట్ ప్రకటించింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు