Amazon : నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మోడీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఇరుదేశాల మధ్య చారిత్రాత్మకమైన ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం పలు దిగ్గజ కంపెనీల సీఈవోలతో సంభాషించారు.
Portable Air Conditioner Save 90 Percent Electricity in Summer: భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండ కాస్తోంది. వేడి, ఉక్కపోతకు ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు మృత్యువాత కూడా పడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు కూలర్, ఏసీని ఉపయోగిస్తున్నారు. అయితే బడ్జెట్ లేని చాలా మంది ఫ్యాన్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఏసీ మాదిరి కూలింగ్ అనుభవించొచ్చు. పోర్టబుల్ ఎయిర్ కండీషనర్లు మార్కెట్లోకి చాలా…
Purchase Samsung Galaxy S20 FE 5G Smartphone only Rs 28 Thousand in Amazon: సౌత్ కొరియాకు చెందిన మొబైల్ కంపెనీ ‘శాంసంగ్’కి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను తెగ ఆకర్షిస్తోంది. అయితే భారతదేశంలో గతేడాది రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ’ (Samsung Galaxy S20 FE 5G)పై ప్రస్తుతం మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రముఖ ఈ…
Purchase Apple iPhone 14 Plus Only RS 76999 in Amazon Apple Sale Days: ‘యాపిల్’ కంపెనీ నిత్యం కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. గతేడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేయనుంది.…
Amazon: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలో పూర్తిగా ఆటోమేషన్ మోడ్ లోకి మారిపోతోంది. ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీ, షిప్పింగ్ జరగకుండా AI సాంకేతికతను ఉపయోగిస్తుంది.
సీలింగ్ ఫ్యాన్లతో పాటు పలు ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది అమెజాన్. మీరు కొత్తగా సీలింగ్ ఫ్యాన్ లాంటి పరికరాలను కొనుగోలు చేయాలనుకుంటే అమెజాన్ మీకు అనేక ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్‌లో సీలింగ్ ఫ్యాన్లను 45 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధర మరోసారి పెంచేసి యూజర్లకు షాకిచ్చింది.. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ఏకంగా 67 శాతం మేర పెంచేసింది. త్రైమాసిక ప్లాన్‌ను కూడా సవరించింది.
ఆర్థిక మాంద్యం దెబ్బతో దిగ్గజ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ సహా చాలా కంపెనీలు లేఆఫ్స్ విధించాయి. తాజాగా దిగ్గజ అమెజాన్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. అమెజాన్ తన ఆరోగ్య-కేంద్రీకృత హాలో విభాగాన్ని మూసివేసింది. దాని వెబ్సైట్లో ఇకపై అందుబాటులో లేని హాలో బ్యాండ్, హాలో వ్యూ, హాలో రైజ్ పరికరాలను నిలిపివేసింది.
Amazon Lays Off: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలతో వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గతేడాది చివరి నుంచి ప్రారంభం అయిన లేఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెజాన్ వీడియో గేమ్ విభాగం 100 మంది ఉద్యోగులను తొలగించింది.