Amazon Smart TV Offers: అమెజాన్‌లో 54 శాతం డిస్కౌంట్ ఆఫర్.. 10 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purchase SkyWall 40 inches Full HD LED Smart TV Just Rs 11499 in Amazon. ‘స్మార్ట్‌టీవీ’ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలోనే పెద్ద టీవీని మీరు సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో కళ్లు చెదిరే డీల్ ద్వారా స్మార్ట్‌టీవీని సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీని కేవలం రూ. 10 వేలకే మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఇంత తక్కువ ధరలో స్మార్ట్‌టీవీ వస్తుంది కాదా?.. ఏ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉండుంటుంది అని అనుకుంటే మీరు పొరబడినట్టే.
అమెజాన్‌లో స్కైవాల్ స్మార్ట్‌టీవీ (SKYWALL 40 inches Full HD LED Smart TV 40SWFHS Black) అసలు ధర రూ. 25,270గా ఉంది. అయితే మీరు ఈ స్మార్ట్‌టీవీని ఇప్పుడు రూ. 11,499కే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ నేరుగా 54 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. దాంతో మీరు రూ. 13,771 ఆదా చేసుకోవచ్చు. ఈ మొత్తం మీకు ఎక్కువ అనుకుంటే.. బ్యాంకు ఆఫర్ కూడా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 1362 డిస్కౌంట్ వస్తుంది.
Also Read
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా స్కైవాల్ స్మార్ట్‌టీవీని కొనునుగోలు చేస్తే.. రూ. 10,136కే మీ సొంతం అవుతుంది. అంటే రూ. 10 వేల బడ్జెట్‌లోనే కళ్లుచెదిరే 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీని కొనేసుకోవచ్చు. ఈ టీవీపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 3,500 వరకు ఎక్స్‌ఛేంజ్ తగ్గింపు లభిస్తోంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ. 550 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. 12 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1043 చెల్లించాలి. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 723 కట్టాల్సి ఉంటుంది.
స్కైవాల్ 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీలో మంచి అప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ టీవీ. 1 జీబీ ర్యామ్, 1 జీబీ మెమరీ ఉంటుంది. మీరా కాస్ట్, 30 వాట్ స్పీకర్లు వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ టీవీలో మీరు పలు రకాల యాప్స్ కూడా చూడొచ్చు. సబ్‌స్క్రిప్షన్ ఉంటే.. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, సోలీ లివ్ వంటి యాప్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు.
తాజావార్తలు
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!