Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane Crash in Brazil’s Amazon: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర అమెజాన్ రాష్ట్రంలోని బార్సిలోస్ ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని అమెజాన్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా ఎక్స్‌లో తెలిపారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారని కొన్ని బ్రెజిల్ మీడియా సంస్థలు నివేదించాయి. మరణించిన కుటుంబ సభ్యులకు లిమా సానుభూతి తెలిపారు.
అమెజాన్ రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కిమీ (248 మైళ్లు) దూరంలో ఉన్న బార్సిలోస్ ప్రావిన్స్‌లో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంకు గురైన విమానం ‘మనౌస్ ఏరోటాక్సీ’ ఎయిర్‌లైన్స్‌కు చెందింది. ప్రమాదం జరిగిందని మనౌస్ ఏరోటాక్సీ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసినా.. మరణాల గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. దర్యాప్తుకు అన్ని విధాలుగా తాము సహకరిస్తామని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
#WATCH : A plane crashed in Brazil’s northern Amazon state on Saturday leaving 14 dead. The accident took place in the Barcelos province, 400 km from the state capital. #Brazil #PlaneCrash #Accident #BracelosProvince #Breaking #Latest #AeroplaneCrash #latestupdates pic.twitter.com/b5sfUyUECj
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 17, 2023
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..