Health Tips : బ్లాక్ క్యారెట్ లను ఇలా తీసుకుంటే చాలు.. ఎన్ని ప్రయోజనాలో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాదారణంగా క్యారెట్స్ ఎరుపు రంగులో ఉంటాయి.. కానీ ఇప్పుడు మనం చెప్పుకొనే క్యారెట్స్ నలుపు రంగులో ఉన్నాయి.. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శీతాకాలంలో దాని వినియోగం అనేక తీవ్రమైన వ్యాధులను దూరంగా ఉంచుతుంది.. ఇంకా ఎన్నో రోగాలను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వీటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్-ఎ, విటమిన్-సి, మాంగనీస్, విటమిన్-బి వంటి అనేక పోషకాలు బ్లాక్ క్యారెట్‌లో ఉన్నాయని, అందువల్ల చలికాలంలో బ్లాక్ క్యారెట్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. అందువల్ల ఈ సీజన్‌లో మీ ఆహారంలో బ్లాక్ క్యారెట్‌లను చేర్చుకోండి…
Also Read
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
దీనిని తినడం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది. హృద్రోగులు చల్లని వాతావరణంలో నల్ల క్యారెట్లను తప్పనిసరిగా తినాలి. ఇందులో ఆంథోసైనిన్ ఉందని, ఇది గుండెను దృఢంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది..
నల్ల క్యారెట్ కళ్ళకు కూడా ఒక వరం. దాని వినియోగం కంటి చూపును మెరుగుపరుస్తుంది. అద్దాలను తొలగించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది…
కళ్ళకు కూడా ఒక వరం. దాని వినియోగం కంటి చూపును మెరుగుపరుస్తుంది. అద్దాలను తొలగించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
అదే విధంగా రక్తాన్ని శుద్ధి చేస్తుందని, రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో రక్తహీనత రోగులు వారి ఆహారంలో బ్లాక్ క్యారెట్‌ను చేర్చుకుంటే ఎటువంటి సమస్యలు మన దరి చేరవు..
ఇకపోతే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు నల్ల క్యారెట్లను తప్పనిసరిగా తినాలి.. ఇలా ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.. ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!