కూరల్లో కరివేపాకు వస్తే తీసి పక్కన పడేస్తారు.. కానీ కరివేపాకు గురించి తెలిస్తే పచ్చిగానే తినేస్తారు.. కరివేపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువే.. కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయ పడుతుంది.. ఇంకా జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. ఈ కరివేపాకును ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇక కరివేపాకును రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పూర్తిగా తగ్గిపోతాయని, రక్తనాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కరుగుతుందని నిపుణులు…
సోంపు గింజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మన వంటగదిలో ఉండే పోపుల పెట్టేలో ఉండే వాటిలో ఇవి కూడా ఉంటాయి.. చాలా మంది భోజనం చేసిన తర్వాత సోంపును తింటారు. సోంపు గింజలను తినడం వల్ల నోరు శుభ్రపడుతుందని చాలా మంది ఇలా చేస్తుంటారు.. వీటితో సువాసన మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. సోంపు గింజల నీరు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. భోజనం చేసిన తరువాత వచ్చే…
పనస పండు కొయ్యడం కష్టం కానీ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.. కష్టమైన కోసుకొని తింటారు.. ఈ పండు వాసన చూస్తే చాలు తినాలని అనిపిస్తుంది.. ఈ పండు రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.. ఈ పండులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు ధియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం మరియు ఫైబర్ లు అధికంగా ఉంటాయి.. వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని…
వేసవి కాలంలో ఎండలు వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. వేసవిలో తాటి ముంజలు, మామిడి కాయలు, పుచ్చకాయలు కూడా వస్తాయి.. అయితే తాటి ముంజల కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు.. ఈ కాలంలో మాత్రమే అవి విరివిగా దొరుకుతాయి. అందుకే ఈ సీజన్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఇక తాటి ముంజలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం.. ఈ తాటి ముంజల్లో విటమిన్ బి, ఐరన్,…
బొప్పాయి అంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు.. తియ్యగా ఉంటుంది . వీటితో జ్యూస్లను , సలాడ్స్ , స్మూతీలను , కేక్ , ఐస్ క్రీమ్ లను ఇలా ఎన్నో రకాల డిష్ అలను చేసుకోవచ్చు.. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. కేవలం బొప్పాయితో మాత్రమే కాదు వీటి పాలతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు .. అవేంటో ఒకసారి చూసేద్దాం.. బొప్పాయి పాలను తీసుకోవడం వల్ల నోరు పొక్కుతుందని , ప్రేగులు పాడవుతాయని…
ఎండాకాలం వచ్చేసింది.. బాబోయ్ సూర్యోడి వేడికి జనాలు తట్టుకోలేక పోతున్నారు.. శరీరాన్ని ఎప్పుడు డీహైడ్రెడ్ గా ఉంచుకోవాలి.. నీరు ఎక్కువగా ఉన్న పండ్లు కూరగాయలను తినడం మంచిది.. ఎండల వేడి నుంచి బయట పడాలంటే కొన్ని ఆహారాల విషయంలో జాగ్రత్తలు వహించాలి.. అందులో కీరాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.. తక్కువ ధరలోనే దొరుకుతాయి. కానీ వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని తింటే మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఎండాకాలంలో కీరాలను…
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి.. ముఖ్యంగా మెదడు పనితీరు మెరుగు పరుస్తుంది.. జింక్, , ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు గుమ్మడి గింజలు చాలా మంచివి.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు గుమ్మడి గింజలు చాలా మంచివి…వీటిలో…
రోజూ ఉదయం లేవగానే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది.. మామూలు టీ కన్నా మల్లె పూల టీని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మల్లెపూలలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మల్లెపువ్వు టీ ని రోజు తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ఉపయోగాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మల్లెపూలు తో ఎన్నో వ్యాధులను దూరం చేసే గుణాలు దీంట్లో ఉంటాయి. ఈ పువ్వుల ఫ్లేవర్…
ప్రతి పండు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. అలాంటి పండ్లలో వాటర్ యాపిల్ కూడా ఒకటి… దీన్ని జీడీ మామిడి కాయ అని కూడా అంటారు.. చలికాలంలో మాత్రమే ఈ పండ్లు దొరుకుతాయి… ఈ చెట్టు ఒక పది అడుగుల ఎత్తు ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంది. కాల్షియం ఉంది. విటమిన్ బి వన్ ఉంది. విటమిన్ బి టు రైబో ఫ్లెవెన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింకు, విటమిన్లు ఉన్నాయి.…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి.. అందుకు బరువును తగ్గడం కోసం జనాలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. రిజల్ట్ లేకపోవడం వల్ల ఆ నిరాశ చెందుతారు.. అలాంటి వారికి అద్భుతమైన చిట్కా ను తీసుకొచ్చాము.. అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చియా సీడ్స్‌ని నీళ్లలో కానీ లేదా యుగర్ట్ లో కానీ నానబెట్టిన తినడం…