ఇటీవలి కాలంలో ప్రతిఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి కాకుండా పండ్లు, డ్రై ఫ్రూట్స్, పోషకాహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సహా అనేక పోషకాలకు మూలం. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శక్తిని ఇస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్‌లో…
సంపూర్ణమైన ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అవసరం. వారా వారి లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రోటీన్ ఫుడ్ అనగానే చికెన్, మటన్ గుర్తొస్తుంది. చికెన్ ను లాగించేస్తుంటారు. అయితే మాంసాహారాల్లోనే కాకుండా శాఖాహారాల్లో కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది. చికెన్ కంటే బలాన్ని ఇచ్చే శాకాహారాలు చాలా ఉన్నాయి. వంద గ్రాముల చికెన్ లో 27 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలున్నాయి.…
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అందుకే బాదం పప్పును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.
Almonds Soaked In Honey: ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం గురించి మనం తరుచూ వినే ఉంటాము. అయితే, తేనెలో నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని మీకు తెలుసా..? ఇకపోతే బాదం, తేనె రెండింటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటి కలయిక శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే తేనెలో నానబెట్టిన బాదంపప్పు తింటే ఎలాంటి ప్రయోజనాలు…
Health Benefits of Almonds: బాదంపప్పులు రుచికరమైనది మాత్రమే కాదు. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్న బాదం ఏ ఆహారానికైనా గొప్ప అదనంగా ఉంటుంది. బాదం విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాల శక్తి కేంద్రంగా ఉంది. గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం నుండి బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడటం వరకు బాదం ఏ ఆహారానికైనా పోషకమైన అదనంగా ఉంటుంది. బాదంలను మీ…
బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రొటీన్ మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదంపప్పు అత్యంత ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌గా పరిగణిస్తారు.
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకు తెలుసు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వీటిని తింటారు.. బాదాం ను ఎక్కువగా ఈ మధ్య తింటున్నారు.. అయితే ఈ బాదాం ను మహిళలు తీసుకోవడం వల్ల కలిగే లాభలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ మహిళలు అలసట, చిరాకు, అనేక వ్యాధుల ప్రమాదాన్ని…
చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది.. ఉదయం 10 దాటినా కూడా చలి తగ్గలేదు.. ఈ చలి నుంచి బయట పడాలంటే వేడిని ఇచ్చే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.. ఆరోగ్యకరమైన ఆహారాల్లో బాదం ఒకటి.. ఇవి పోషకాల భాండాగారం. కానీ వీటిని చలికాలంలో ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. చలికాలంలో బాదాం ను తీసుకోవచ్చునా లేదా అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వీటిలో విటమిన్ ఇ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ కె, ప్రోటీన్,…
డ్రై ఫ్రూట్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం బాదం పప్పు.. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.. రుచిగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. రాత్రి నానబెట్టి ఉదయం వాటిని తీసుకుంటారు.. బాదం మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేచేస్తుంది.. ఎన్నో పోషకాలు ఉన్నాయి.. జింక్, క్యాల్షియం, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. బాదంపప్పును తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు..…