Health Tips: చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలు.. గుప్పెడు తింటే చాలు
- చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలు
- ఈ గింజలు ఓ గుప్పెడు తింటే చాలు చికెన్ తిన్నంత బలం వస్తుంది
- శాఖాహారాల్లో కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంపూర్ణమైన ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అవసరం. వారా వారి లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రోటీన్ ఫుడ్ అనగానే చికెన్, మటన్ గుర్తొస్తుంది. చికెన్ ను లాగించేస్తుంటారు. అయితే మాంసాహారాల్లోనే కాకుండా శాఖాహారాల్లో కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది. చికెన్ కంటే బలాన్ని ఇచ్చే శాకాహారాలు చాలా ఉన్నాయి. వంద గ్రాముల చికెన్ లో 27 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలున్నాయి. ఈ గింజలు ఓ గుప్పెడు తింటే చాలు చికెన్ తిన్నంత బలం వస్తుంది.
Also Read:CS Shanthi Kumari: జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్..
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
బాదం గింజలు:
వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల బాదం గింజల్లో 23 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.
వాల్ నట్స్
100 గ్రాముల వాల్ నట్స్ లో 26 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.
రాజ్ మా గింజలు:
100 గ్రాముల రాజ్ మా గింజల్లో 25 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
జనపనార గింజలు:
ఈ జనపనార గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల జనపనార గింజల్లో 21 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.
Also Read:Delhi : అది తప్పుడు ప్రచారం.. న్యూఢిల్లీ తొక్కిసలాట ఘటనపై స్పందించి రైల్వే శాఖ
కాబూలీ శనగలు:
కాబూలీ శనగలను డైలీ ఆహారంలో భాగం చేసుకున్నట్లైతే శరీరానికి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అందుతాయి. 100 గ్రాముల కాబూలీ శనగల్లో 23 గ్రాముల ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.
గుమ్మడి గింజలు:
గుమ్మడి గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గుమ్మడి గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, పోషకాలు ఉన్నాయి.
Also Read:Yadadri: మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధమవుతున్న యాదాద్రి..
తోటకూర గింజలు:
తోటకూర గింజల్లో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల తోటకూర గింజల్లో 26 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!