డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో బాదం ను తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అయితే బాదం ఎక్కువగా తింటారు ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. బాదం పప్పుని చాలామంది నానబెట్టుకొని తింటారు. అలా ఎందుకు తింటారు, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బాదంలో ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లు , ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ లు,…
డ్రై ఫ్రూట్స్ లలో బాధాం కూడా ఒకటి.. వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.. ఎముకల నుంచి మెదడు వరకు ప్రతి అవయవాన్ని బలోపేతం చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల ఆడవాళ్లకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. అయితే, బాదంలో ప్రోటీన్, జింక్, ఒమేగా ఆమ్లాలు 3 కొవ్వు, విటమిన్ ఎ, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు…
Cashew Rs.30 Per KG: సాధారణంగా జీడిపప్పు రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన గుండె, బలమైన నరాల ,కండరాల పనితీరు దీనిని తినడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు.
Easy and Healthy Breakfast: ఈజీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎలా తయారుచేసుకోవాలి? దానికి కావాల్సిన ఇన్‌గ్రెడియెంట్స్(పదార్థాలు) ఏంటి? వాటిని ఏవిధంగా యూజ్ చేసుకోవాలి? అనే అంశాలను చూద్దాం. ఈజీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ప్రిపేర్ చేయాలంటే ముఖ్యంగా ఓట్స్, వాల్‌నట్స్, ఆల్మండ్స్(బాదం పప్పు), కోకో పౌడర్(కొబ్బరి పొడి), కాఫీ పౌడర్(కాఫీ పొడి), మిక్స్‌డ్ సీడ్స్(వివిధ రకాల విత్తనాలు) కావాలి.
రోజుకు రెండుసార్లు బాదం తినడం (Eating almonds) వల్ల గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చని ఒక అధ్యయనం సూచిస్తుంది. బాదం వినియోగం డయాబెటిస్ (diabetes) రావడానికి ముందు దశలో రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుందని అధ్యయనం చూపించింది. ఫలితంగా ఇది డయాబెటిస్ రావడాన్ని నివారించడానికి లేదా డయాబెటిస్ రావడానికి ఆలస్యం అయ్యేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా, బాదం తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేసే గుడ్ హెచ్‌డిఎల్-కొలెస్ట్రాల్ స్థాయిలను (good HDL-cholesterol levels)…