Health Tips : చలికాలంలో బాదాంను తినవచ్చా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది.. ఉదయం 10 దాటినా కూడా చలి తగ్గలేదు.. ఈ చలి నుంచి బయట పడాలంటే వేడిని ఇచ్చే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.. ఆరోగ్యకరమైన ఆహారాల్లో బాదం ఒకటి.. ఇవి పోషకాల భాండాగారం. కానీ వీటిని చలికాలంలో ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. చలికాలంలో బాదాం ను తీసుకోవచ్చునా లేదా అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వీటిలో విటమిన్ ఇ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ కె, ప్రోటీన్, ఫైబర్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే వీటిని రెగ్యులర్ గా తింటుంటారు. కానీ వీటిని చలికాలంలో మరి ఎక్కువగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి అనారోగ్య వస్తాయో చూద్దాం..
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
రెగ్యులర్ గా బాదం పప్పులను ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే బాదంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే అవసరమైన దానికంటే ఫైబర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు..
మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే బాదం పప్పులను ఎక్కువగా తినడం మానుకోండి. వాస్తవానికి ఈ పప్పుల్లో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కిడ్నీ స్టోన్స్ మరింత పెరుగుతాయి..
అలాగే విటమిన్ ఇ మెండుగా ఉంటుంది. ఇది మన జుట్టు పెరిగేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ బాదం పప్పులను ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ విటమిన్ ఎక్కువగా ఉంటే రక్తస్రావం వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి..
చర్మంపై దద్దుర్లు, వాపు, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని తక్కువ పరిమాణంలోనే తినండి. అనాఫిలాక్సిస్ వంటి అలెర్జీలతో బాధపడేవారు బాదంను అస్సలు తినకండి..
బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వు కూడా ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. అందుకే వీటిని రెగ్యులర్ గా కొద్దిమొత్తంలోనే తినాలి.. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!