Pushpa 2 : నేటి నుంచి పుష్పరాజ్ కు అసలైన పరీక్ష
- బన్నీ సుకుమార్ ల సెన్సేషన్ పుష్ప -2
- మండే టెస్ట్ ఎదుర్కోబోతున్న పుష్ప -2
- ఈ రోజు, రేపటి కలెక్షన్స్ పై ట్రేడ్ ఆసక్తికర చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పకు సీక్వెల్ గా వచ్చిన ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పుష్ప మాదిరిగానే పుష్ప -2 కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. మరి ముఖ్యంగా నార్త్ లో పుష్ప క్రేజ్ తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కవ ఉందని చెప్పడంలో సందేహమే లేదు. పుష్ప -2 టికెట్స్ కోసం ప్రేక్షకులు ఎగబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శమిస్తున్నాయి.
Also Read : DaakuMaharaaj : డాకు మహారాజ్ డబ్బింగ్ పూర్తి .. బాబీకి బాలయ్య ప్రశంసలు
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఇటు తెలుగు స్టేట్స్ లోను కలెక్షన్స్ లో దూకుడు చూపించింది పుష్ప -2. ఇదంతా నిన్నటి వరకు కానీ ఇప్పుడు మొదలవుతుంది అసలు సినిమా. ఎంతటి స్టార్ హీరో సినిమా ఆయిన మొదటి మూడు రోజులు హౌస్ ఫుల్స్ అవడం అనేది రెగ్యులర్ గా ఉండేదే. అసలైన సినిమా కనిపించేది సోమవారం మాత్రమే. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమా లాంగ్ రన్ ఉంటుందా లేదా ఎంత కలెక్షన్స్ తెస్తుంది అనేది తేలుతుంది. పుష్ప -2 విషయంలో నార్త్ గురించి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మండే అడ్వాన్స్ బుకింగ్స్ డీసెంట్ గానే ఉన్నాయి. ఎటొచ్చి తెలుగు స్టేట్స్, కేరళ, తమిళ్, కన్నడపైనే అందరి చూపు. పుష్ప -1 కూడా తెలుగు స్టేట్స్ లో నష్టాలు తెచ్చింది. టికెట్ ధరలు నేటి నుండి తగ్గించడంతో కలెక్షన్స్ స్టడీ గా ఉంటాయని ట్రేడ్ అంచనావేస్తుంది. మండే టెస్ట్ లో ఏ మేర మార్కులు సాధిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!