ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో సమంత సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా’ అంటూ సామ్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ లో భారీ వ్యూస్, లైకులతో దూసుకెళ్తోంది. అయితే ఈ సాంగ్ లో సామ్ హాట్ నెస్ కు యూత్ కు మ్యాడ్ నెస్ వచ్చేసిందని చెప్పాలి. అంతలా ఊపేసిన ఈ సాంగ్ లిరిక్స్ కొంతమంది మగజాతి ఆణిముత్యాలను హర్ట్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్ర పుష్ప. ఇటీవల విడుదలైన ఈ చిత్రం రికార్డుల కలెక్షన్లను రాబట్టి విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా అనే పాటే వినిపిస్తోంది. ఈ సాంగ్ గురించి చెప్పగానే సమంత నాకు కరెక్ట్ కాదని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే సినిమాకు మంచి స్పందన రావడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన స్టార్ కాస్ట్, దర్శకుడు సుకుమార్ ఎంత వరకు రెమ్యూనరేషన్ గా అందుకున్నారు అని ఆరా తీస్తున్నారు సినీ ప్రేక్షకులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న…
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకొంటున్నాడు అజయ్ ఘోష్.. రంగస్థలం నుంచి నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప’ వరకు అజయ్ నటన ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ‘పుష్ప’ లో అజయ్ నటించిన ముఠా నాయకుడు కొండారెడ్డి పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం పాటు గుర్తుండిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ముఠా నాయకుడిగా ఆ గంభీరమైన రూపం దానికి తగ్గ వాయిస్ ఆ పాత్రను ఒక రేంజ్ లో నిలబెట్టాయి. అయితే మొదట్లో ఈ…
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ ద రైజ్ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ స్థాయి వసూళ్ళతో ప్రదర్శితం అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా మలయాళ వెర్షన్ శనివారం నుంచి ప్రదర్శితం కానుంది. ఈ సినిమా సక్సెస్ పై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘పుష్ప’ ద రూల్ షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి…
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప.. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా దూసుకెళ్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇకపోతే ‘పుష్ప’ లో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. బన్నీ, రష్మిక మధ్య వచ్చే కొన్ని సీన్స్ మరీ ఎబెట్టుగా ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియెన్స్ కి అవి ఇబ్బందికరంగా ఉన్నాయని సినీ విమర్శకులు తేల్చి చెప్పారు. ఇక దీంతో…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిదని. మొదటి వారాంతంలో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ‘పుష్ప’రాజ్ సందడి నడుస్తోంది. అయితే తాజాగా ‘పుష్ప’పై అభిమానులు తమ అభిప్రాయాలను, రివ్యూలను పంచుకుంటుండగా, ఒక ఉల్లాసమైన మీమ్ అందరి దృష్టిని ఆకర్షించింది. Read Also : ముంబైలో మెగా ఈవెంట్… ఉబెర్ కూల్ లుక్ లో రామ్ చరణ్ సైబరాబాద్ ట్రాఫిక్…
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప నేడు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే.. ఊర మాస్ గెటప్ లో బన్నీ లుక్ అదరగొట్టేసింది. ఇక ఎప్పుడు స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే బన్నీ నేడు కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి అభిమానుల మధ్య కూర్చొని సినిమా వీక్షించాడు. అయితే అక్కడ ప్రతి ఒక్కరి చూపు బన్నీస్వెట్షర్ట్ పైనే ఉన్నాయి.. బ్లాక్ కలర్ స్వెట్షర్ట్ పై ‘రౌడీ లవ్స్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం ఈరోజు పలు భాషల్లో భారీగా విడుదలైంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతోనే ఈ చిత్రం పాజిటివ్ బజ్ ను అందుకోవడం సాలిడ్ ఆక్యుపెన్సీకి తెర తీసింది. సినిమాకు మొదటి రోజు వసూళ్లు భారీగా రానున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాను కర్ణాటకలో కూడా తెలుగులో విడుదల చేయడం పట్ల ఇప్పటికే కన్నడిగులు ఆగ్రహానికి గురయ్యారు. మరోమారు ‘పుష్ప’ వర్సెస్ ‘కేజిఎఫ్’ అంటూ రెండు సినిమాలను పోలుస్తూ ట్రెండ్…
పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ అభిమానుల రచ్చ మామూలుగా లేదు. థియేటర్లు మొత్తం ‘పుష్ప’ ఫైర్ కు దద్దరిల్లుతున్నాయి. ‘పుష్ప’రాజ్ గా అల్లు అర్జున్ థియేటర్లలో చేసిన యాక్షన్ ను ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరోవైపు విమర్శకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సమంత ఐటెం సాంగ్ థియేటర్లలో ఆమె అభిమానులను…