Home
Allu Arjun
Allu Arjun News
-
Allu Arjun: సౌతిండియన్ మూవీస్ ఐకాన్ గా బన్నీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు…. పాన్ ఇండియా స్టార్. అయితే… దానికంటే ముందు అతను టాలీవుడ్ తో పాటే మల్లూవుడ్ లోనూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలా స్టెప్ బై స్టెప్ పరాయి రాష్ట్రాలలోనూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ తొలిసారి ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా ఉత్తరాదిలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.… -
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ముందు నుంచి అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది. -
Lingusamy: బన్నీతో సినిమా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
2016లో లింగుసామి, అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి గుర్తుందా? తమిళనాడులో గ్రాండ్‌గా ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద హడావుడే నడిచింది. కానీ, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎలాంటి ఊసే రాలేదు. భారీస్థాయిలో ప్రకటించిన ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. రెండు, మూడు సార్లు ఈ సినిమాకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయన్న వార్తలు వచ్చాయే తప్ప.. యూనిట్ వర్గాల నుంచి మాత్రం… -
The Warriorr: ఫస్ట్ ఛాయిస్ రామ్ కాదు.. ఆ స్టార్ హీరో?
సినిమా కథలు ఒక హీరో నుంచి మరో హీరోకి షిఫ్ట్ అవ్వడాన్ని మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతున్న ‘ద వారియర్’ సినిమా కూడా ఆ జాబితాకు చెందినదే! లింగుసామి దర్శకత్వంలో రూపొందిన ఈ బైలింగ్వల్ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ రామ్ పోతినేని కాదని తాజాగా తేలింది. రామ్ కంటే ముందు ఈ సినిమా స్టోరీ ఓ స్టార్ హీరో వద్దకు వెళ్లింది. ఇంతకీ అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. ఐకాన్ స్టార్… -
Allu Arjun : పుష్ప2′ బడ్జెట్ రూ. 350 కోట్లా!?
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ సినిమా దక్షిణాది కంటే ఉత్తరాదిన ఘన విజయం సాధించింది. బాలీవుడ్ లో ఎలాంటి ఇమేజ్ లేని బన్నీ ఈ సినిమాతో ఒక్క సారిగా సూపర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో వెంటనే సెకండ్ పార్ట్ ను కూడా స్క్రీన్ పై కి తెచ్చారు. నిజానికి ఈ సినిమా కంటే ముందు మరో సినిమా చేయాలనుకున్నాడు అల్లువారి అబ్బాయి. అయితే ‘పుష్ప’ ఘన విజయంతో టోటల్ ప్లాన్ ఛేంజ్… -
Allu Arjun : టాంజేనియా అడవుల్లో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి విహారయాత్రలో ఉన్నాడు. అందులో భాగంగా భార్య స్నేహా రెడ్డి పిల్లలు, అర్హ, అయాన్ తో ఆఫ్రికన్ అడవుల్లో విహరిస్తున్నారు. ఇటీవల అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌ను విజిట్ చేసిన విషయాన్ని తెలియచేస్తూ ఓ పిక్ పెట్టింది. నిజానికి అల్లు అర్జున్ ఫ్యామితో విహరిస్తున్నప్పటికీ తన విహారయాత్రతో పాటు త్వరలో ఆరంభం కాబోయే ‘పుష్ప2’ సినిమా లొకేషన్ల వేట కూడా చేస్తున్నట్లు సమాచారం.… -
Pushpa 2: ఎట్టకేలకు ఆ మిస్టరీ వీడింది
పుష్ప: ద రైజ్ విడుదలైన కొన్ని రోజులకే పుష్ప: ద రూల్ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని సుకుమార్ సహా నిర్మాతలు స్పష్టం చేశారు. కానీ.. ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. కారణం.. స్క్రిప్టులో మార్పులు చేయడమే! పాన్ ఇండియా లెవెల్లో పుష్ప ఘనవిజయం సాధించడంతో.. సుకుమార్ స్క్రిప్టుపై మరోసారి కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు. కొత్త కొత్త పాత్రల్ని డిజైన్ చేస్తూ.. వాటి కోసం క్రేజీ నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నాడు. మొదటి భాగానికి పూర్తి న్యాయం చేసేలా సరైన మెరుగులు… -
Vijay Sethupathi: ‘రైజ్’ వద్దన్నాడు.. ‘రూల్’కి సై అన్నాడు?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రస్థానం ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తాడు. అనంతరం విలక్షణ పాత్రలు పోషించడం కూడా మొదలుపెట్టాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్నా సరే.. పాత్ర నచ్చిందంటే చాలు, చేసేస్తాడు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి, దానికి జీవం పోస్తాడు. ఇలా తనని తాను బిల్డ్ చేసుకుంటూ.. పాన్ ఇండియా నటుడిగా అవతరించాడు. ఫలితంగా..… -
Ram Pothineni: అల్లు అర్జున్ స్థానంలో ఉస్తాద్.. ఆ దర్శకుడిదే ఈ ప్లాన్?
‘ఇస్మార్ట్ శంకర్’తో లవర్ బాయ్ నుంచి ఉస్తాద్‌గా అవతరించినప్పటి నుంచీ రామ్ పోతినేని తన స్పీడ్ పెంచాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే లింగుసామీ దర్శకత్వంలో ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ కంప్లీట్ చేసిన ఈ ఎనర్జిటిక్ హీరోగా.. త్వరలోనే బోయపాటి శ్రీనుతో సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా మరో సినిమాకి కూడా ఇతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. దర్శకుడు హరీశ్… -
Allu Arjun: పుష్ప-2 తర్వాత బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఎవరికి?
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. పుష్ప ది రైజ్ మూవీ ఘనవిజయం సాధించడంతో జాతీయ స్థాయిలో బన్నీకి గుర్తింపు వచ్చింది. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప ది రూల్ మూవీ కోసం జోరుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. పుష్ప-1 కంటే పుష్ప-2 సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని దర్శకుడు సుకుమార్ కృతనిశ్చయంతో ఉన్నాడు. పుష్ప ది రూల్ మూవీ…
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
-
Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!