Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల సందడి మొదలైంది. అయితే, సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటున్న తరుణంలో ‘బుక్ మై షో’ (BookMyShow) లో కనిపిస్తున్న సినిమా సినాప్సిస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read : Avika Gor : తల్లి కాబోతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’? వైరల్ అవుతున్న అవికా గోర్ లేటెస్ట్ వీడియో!
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
ఎంటంటే.. మొదటి నుంచి ఈ సినిమా విజయ్ నటించిన ‘థెరి’కి రీమేక్ అని వార్తలు వచ్చినా, దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఇది రీమేక్ కాదని, కేవలం స్ఫూర్తి మాత్రమేనని చెబుతూ వచ్చారు. కానీ, తాజాగా బుక్ మై షోలో కనిపిస్తున్న స్టోరీ లైన్ దాదాపు ‘థెరి’ తరహాలోనే ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి ఒక పక్కా ఒరిజినల్ మాస్ సినిమా ఆశిస్తున్న ఫ్యాన్స్‌కు, మళ్ళీ రీమేక్ ఛాయలు కనిపిస్తుండటం మింగుడుపడటం లేదు. సాధారణంగా బుక్ మై షో వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో సినిమాల రిలీజ్‌కు ముందు కొన్ని తాత్కాలిక లైన్స్ (Placeholders) యాడ్ చేయడం జరుగుతుంటుంది. సాదారనంగా సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలయ్యాక వాటిని మారుస్తుంటారు. ఉస్తాద్ విషయంలో కూడా అదే జరుగుతుందని, హరీష్ శంకర్ తన మార్క్ మార్పులతో ఒక కొత్త కథనే చూపిస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ లైన్ నిజమైతే మాత్రం అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో అని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!