Tilak Varma: పుష్ప-3లో ఛాన్స్ వస్తే ఏం చేస్తానంటే..?
- సౌతాఫ్రికాతో జరిగిన రెండు టీ20ల్లో వరుస సెంచరీలు సాధించిన తిలక్ వర్మ
- తిలక్ వర్మతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ ఇంటర్వ్యూ
- నీ హెయిర్ స్టైల్ ను చూసి అల్లు అర్జున్ అంటున్నారు- సూర్య
- నాకు లాంగ్ హెయిర్ అంటే ఇష్టం- తిలక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాఫ్రికాతో జరిగిన రెండు టీ20ల్లో వరుస సెంచరీలు సాధించి తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. రెండు టీ20ల్లోనూ వరుసగా విజయం సాధించిన భారత జట్టు 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. కాగా.. అనంతరం తిలక్ వర్మను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు.
సూర్య: తిలక్ వర్మ నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను.. నీ హెయిర్ స్టైల్ యొక్క రహస్యం ఏంటి.. ఈ హెయిర్‌ను చూసి అందరు అల్లు అర్జున్.. అల్లు అర్జున్ అని అంటున్నారు.. ఏంటి అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నీవు..
Also Read
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
తిలక్.. ఏం లేదు.. ఈ హెయిర్ స్టైల్‌ను ఇప్పుడే స్టార్ట్ చేశా.. అప్పటి నుంచి అల్లు అర్జున్.. అల్లు అర్జున్ అంటూ పిలుస్తున్నారు.. చాలా మంది అల్లు అర్జున్ లాగే కనిపిస్తున్నావ్ అంటూ చెప్పారు.. అయితే, నాకు లాంగ్ హెయిర్ బాగా అనిపించింది.. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మస్త్ అనిపిస్తుంది.. అందుకే ఇలా పెంచాను..
సూర్య: అయితే, నీవు పుష్ప- 3లో పని చేయాలని అనుకుంటున్నావా..?
తిలక్: అలాంటిది ఏం లేదు.. నా పని బాల్, బ్యాట్తో ఆడటం మాత్రమే.. గ్రౌండ్లో ఆడాలి.. బయటకెళ్లి ఎంజాయ్ చేయాలి. మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు. అంటూ వీరిద్దరి మధ్య కామెంట్స్ కొనసాగాయి. కాగా ఈ వీడియోను MAD MAX అనే వినియోగదారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
https://twitter.com/madmaxtweetz/status/1857697353437757846
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!