ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప – 2. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ మూడు యూనిట్స్ తో చక చక ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు సుక్కు.…
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్జున్ పేరును మరోసారి ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా కంకిపాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” ముందు రాష్ట్రాభివృద్ధి చేయాలి, అది మన బాధ్యత , ఆ తర్వాతే సినిమాలు. టాలీవుడ్లో ఎవరితోనూ నేను పోటీపడను నేను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలి. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటా.…
Pushpa 2 : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప పార్ట్-1 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Pushpa 2: పుష్ప ది రైజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ఈ సినిమాలో అల్లు హీరో నటన అందరినీ విస్మయానికి గురి చేసింది.
Allu Arjun – Sneha Reddy : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫ్రెండ్లీ హీరోనో.. అంతే ఫ్యామిలీ హీరో కూడా. పెళ్లి అయిన వెంటనే పిల్లలను కనడంలో రామ్ చరణ్ లాగ లేట్ చేయకుండా, వెంట వెంటనే ఇద్దరు పిల్లలను కనేశారు అల్లు అర్జున్,
SS Rajamouli in Puspa 2 Movie sets: ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా., సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి సీక్వెల్ కోసం ఆసక్తిగా అల్లు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలని భావించారు. కానీ., పనులు పూర్తి చేయడంలో జాప్యం కారణంగా ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు. అయితే…
Koratala Siva Comments on Movie with Allu Arjun: అల్లు అర్జున్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా అయిన తర్వాత సినిమా గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. అయితే ఆ పోస్టర్ లో పోలినట్లుగా సముద్రం, పడవల నేపథ్యంలో దేవర సినిమా కూడా తెరకెక్కుతూ ఉండడంతో అల్లు అర్జున్ సినిమానే ఎన్టీఆర్ తో చేస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా విషయం మీద కొరటాల శివ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పుష్ప 2. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా పైభారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు వెస్ట్ ఎట్టకేలకు డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసమై షూటింగ్ బ్రేక్స్ లేకుండా జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కు రాక్…
Allu Arjun and Team Pushpa 2 Waiting for Jani Master: గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం ఎంత హార్ట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా జానీ మాస్టర్ కోసం తాము ఎదురుచూస్తున్నట్లు పుష్ప 2 నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా మత్తు వదలరా 2 సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా…
అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. ఆంధ్రలోని విజయవాడ, తెలంగాణాలోని ఖమ్మం పూర్తిగా నీట మునిగి, తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. బాధితుల కోసం కొనసాగుతున్న వరద సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి…