Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్టర్ అనే పేరు. డైరెక్టర్ గా ఎప్పుడూ బిజీగానే ఉండేవాడు. ఒక సినిమా అయిపోగానే మరో హీరోగా ఉండేవారు గురూజీ కోసం. గుంటూరు కారం సినిమాకు ముందు ఊడా ఇదే ఫాలో అయ్యాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కన్ఫర్మ్ చేశాడు. ఇద్దరి కాంబోలో మూడు హ్యాట్రిక్ హిట్లు.. మంచి ఫ్రెండ్షిప్. ఇంకేంటి మూవీ పక్కా అనుకుంటే.. చివరకు అట్లీతో జోడీ కట్టాడు…
అల్లు అర్జున్ హీరోగా, బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పందం అయినట్టు నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. దీని గురించి అల్లు వారి కాంపౌండ్ నుంచి గానీ, మలయాళ సినీ వర్గాల నుంచి గానీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ, అల్లు అర్జున్ ఇప్పటికే ఒక సినిమాను ఖరారు చేశాడని, దాని గురించి విన్నప్పుడు మీరందరూ ఆశ్చర్యపోతారని చెప్పాడు. Also Read : Flight Crash: విమానంలో…
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి అట్లీ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది, కానీ ఎందుకో ఏమో అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కన్నా అట్లీ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు అల్లు అర్జున్ మరో ఆసక్తికరమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా దర్శకుడు మరెవరో కాదు, మలయాళంలో ఇప్పటికే…
గుంటూరు కారం సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. నిజానికి ఆయన అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా పూర్తి అయిన వెంటనే ఒక సినిమా చేయాల్సి ఉంది, కానీ అల్లు అర్జున్‌కి ఆ కథ నచ్చకపోవడంతో ఆయన అట్లీతో సినిమా చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ సన్నిహితులు మాత్రం ప్రస్తుతం త్రివిక్రమ్ కన్ఫ్యూషన్లో ఉన్నాడని అంటున్నారు. Also Read:Kannapa Trailer : కన్నప్ప ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..? ఆయన అల్లు అర్జున్ కోసం…
బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు రెబల్ స్టార్ ‘ప్రభాస్’. ప్రస్తుతం ఆయనతో సినిమా చేయాలంటే.. కనీసం 500 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. ఇక ‘ప్రభాస్’ తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను రూల్ చేసిన హీరోగా ‘అల్లు అర్జున్’ నిలిచాడు. ‘పుష్ప2’ సినిమాతో ఏకంగా బాహుబలి రికార్డ్‌ను సైతం బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ డమ్‌ను పీక్స్‌లో అనుభవిస్తున్నారు. అలాంటి…
టాలీవుడ్ నుంచి ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల హీరోయిన్ విషయంలో.. దీపిక పదుకొనే హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో.. ముందుగా దీపిక పదుకొనేని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ అమ్మడు పలు కండీషన్స్‌తో పాటు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అంతేకాదు.. స్పిరిట్ కథను లీక్ చేసేసింది. ఇది సందీప్‌కు నచ్చలేదు. దీంతో.. వెంటనే త్రిప్తి డిమ్రిని హీరోయిన్గా అనౌన్స్ చేశాడు. Also…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ ఎంటర్టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై అభిమానులకు ఆకాశాన్నంటేలా అంచనాలు ఏర్పడ్డాయి. సైన్స్ ఫిక్షన్, యాక్షన్-ఫాంటసీ జోనర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి సాలిడ్ అప్డేట్ను ఒక్కోక్కటిగా ప్రకటిస్తున్నారు మేకర్స్. Also Read : Aadi Saikumar : ఆది…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీగా వీఎఫ్ ఎక్స్ ఇందులో వాడేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా మూవీ నుంచి బయటకు రాలేదు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ తో మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రేపు మూవీ…
టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనుష్క గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మామూలుగా ఒక హీరోయిన్ కెరీర్ మహా అయితే పదేళ్లు ఉంటుంది. గట్టిగా నిలుపుకుంటే మరో 5 ఏళ్లు వేసుకున్న 15 ఏళ్లు. కానీ.. అనుష్క మాత్రం దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంది. ఉండటమే కాదు.. ఇప్పటికీ అంతే క్రేజ్.సరిగ్గా 2005లో ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత మళ్లీ అనుష్క వెనక్కి తిరిగి…
స్పిరిట్ కోసం తగ్గని దీపిక పదుకొనే.. అల్లు అర్జున్, అట్లీ సినిమా కోసం తగ్గిందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ముందుగా స్పిరిట్ సినిమాలో దీపికను తీసుకోవాలని అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. కానీ అమ్మడు పెట్టిన కండీషన్స్ ఆయనకు నచ్చలేదు. 20 కోట్ల పారితోషికం, రోజుకి ఇన్ని గంటలే షూటింగ్లో పాల్గొంటానని చెప్పిందట. దీంతో ఆమె ప్లేస్‌లో త్రిప్తి డిమ్రిని తీసుకున్నాడు. కానీ దీపిక వర్సెస్ సందీప్ వార్ మాత్రం గట్టిగానే నడిచింది. ముఖ్యంగా దీపిక…