Dil Raju : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ఈవెంట్ నిన్న గ్రాండ్ గా నిర్వహించింది. ఈవెంట్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు దగ్గరుండి నడిపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన థాంక్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అవార్డుల వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ముందు 2024 వరకే అవార్డులు ఇవ్వాలని అనుకున్నాం. కానీ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి అవార్డులు ఇవ్వాలనే డిమాండ్స్ రావడంతో ఆ సినిమాలకు కూడా ఇచ్చాం. కమిటీలో చాలా భిన్నాభిప్రయాలు వచ్చాయి.…
Allu Arjun : రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే వార్త. శక్తిమాన్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడని. ఇప్పటికే అట్లీతో చేయబోయే సినిమా హాలీవుడ్ రేంజ్ సూపర్ హీరో కథతో వస్తుందని ప్రచారం ఉంది. సూపర్ హీరోలు అంటే స్పైడర్ మ్యాన్, శక్తిమాన్ మాత్రమే. స్పైడర్ మ్యాన్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ శక్తిమాన్ సినిమాలు గానీ, సీరియల్ గానీ ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ బన్నీ ఈ పాత్ర చేస్తున్నాడని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ పై కేవలం అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు వినికిడి. ఇక ఈ మూవీ మూవీకి ‘ఐకాన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. నిజానికి ఇదే టైటిల్ తో గతంలో అల్లు అర్జున్…
AA 22 Atlee 6 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో భారీ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. రీసెంట్ గానే దీపికను ఇందులో తీసుకున్నారు. అయితే ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అట్లీ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తో చేయబోయే మూవీ గురించి…
అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అందరికీ నమస్కారం. తెలంగాణ గద్దర్ అవార్డు నాకు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా…
Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గద్దర్ అవార్డుల వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్న గద్దర్ అవార్డును అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దిల్ రాజు ఈ అవార్డును అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పుష్ప-2 సినిమాకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు. Read Also : Gaddar Awards Sets : గద్దర్ అవార్డు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ సహా మరో స్టార్ హీరో బాలకృష్ణను హత్తుకున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రభుత్వం అందజేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే సమయంలో చేరుకున్నారు. Also Read:Kannappa Trailer Review…
తెలంగాణ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకమైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమం హైదరాబాద్లోని హైటెక్స్లో జూన్ 14, 2025న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని మంగ్లితో పాటలు పాడించనున్నారు. ఈ మేరకు ఆమె ప్రస్తుతానికి స్టేజ్ మీద రిహార్సల్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇటీవల ఆమె పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వివాదాస్పద సంఘటన కారణంగా మంగ్లి వార్తల్లో నిలిచింది. Also Read:Nani : నేచురల్ స్టార్…