నోరు జారి ఇబ్బందుల పాలవుతోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. నిజానికి ఆమె బాలీవుడ్ లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ ఏమాత్రం వర్క్ అవుట్ కాకపోవడంతో సౌత్ కి వచ్చేసి ఇక్కడ నెమ్మదిగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అయితే నిజానికి ఆమెకు ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె చేసిన దేవా అనే సినిమా రిలీజ్…
పుష్ప 2 సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఇప్పటికే మొదటి రోజు దాదాపుగా 24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఆర్ఆర్ఆర్ బాహుబలి కలెక్షన్లను సైతం దాటేసి అత్యధిక వసూళ్లు సాధించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అయితే అల్లు అర్జున్ సినిమాలో డైలాగుల గురించి పెద్ద చేర్చే జరుగుతోంది. ముఖ్యంగా బాస్ అంటూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇప్పటికే…
Huge Fans at Allu Arjun’s Home: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో ‘అల్లు అర్జున్’. ‘నీ యవ్వ తగ్గేదేలే’, ‘పుష్ప.. ఫ్లవర్ కాదు, ఫైర్’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించాయి. పుష్ప చిత్రం జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలపడమే కాకుండా.. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం లభించేలా చేసింది. పుష్పతో సంచనాలు సృష్టించిన అల్లు అర్జున్.. ‘పుష్ప 2’తో త్వరలోనే ప్రేక్షకులను…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. మొదటి పార్ట్ తో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, రెండో పార్ట్ పుష్ప ది రూల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రతి…
Allu Arjun: నిఖిల్ సిద్ధార్థ ’18 పేజెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పటిలాగే సినిమా హీరో నిఖిల్ కంటే ఈవెంట్ మొత్తం దృష్టి అల్లు అర్జున్‌పైనే కేంద్రీకృతమైంది. సినిమా యూనిట్ తో పాటు వచ్చిన అతిథులు కూడా ’18 పేజెస్’ సినిమాని మమ అనిపించి అల్లు అర్జున్‌ను పొగడమే పనిగా పెట్టుకున్నారు. ‘పుష్ప’తో బన్నీ ఇమేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగిన మాట వాస్తవమే కానీ దానిని సొంత ప్రొడక్షన్…
Rashmika Mandanna Reacts-to Allu Arjuns Viral Cigar Photo Says: అందాల భామ రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ తోపాటు తమిళ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మన దగ్గర బడా హీరోల సరసన నటిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ…
అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని.. అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. బాలాజీ థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేసిందని అభిమానులు ఆరోపించారు. ఈ మేరకు థియేటర్ వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. Read Also: దేశవ్యాప్తంగా రెండు…