బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా గురించి పరిచయం అక్కర్లేదు. సినీ బ్యాగ్రాండ్ తో వచ్చినప్పటికి తన టాలెంట్‌తో అందం నటనతో తన కంటూ ఒక గుర్తింపు, స్టార్‌డమ్ సంపాదించుకుంది. అలాగే తెలుగులో ‘RRR’ సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్ కి జోడిగా నటించిన అలియాకు, ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. దీంతో ఆలియా నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల…
బాలీవుడ్ అమృత సింగ్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ బిగినింగ్‌లో అపజయాలు ఎదురుకున్నప్పటికి.. తన నటన, అందంతో తనకంటూ ఫేమ్.. ఫాలోయింగ్ మాత్రం దక్కించుకుంది. ప్రజంట్ ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోన్న సారా అలీఖాన్, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ నటిస్తోంది. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన సారా, అలియాకు…
బాలీవుడ్‌లో తక్కువ టైంలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది ఆలియా. స్టార్ కిడ్, నెపో కిడ్స్ అన్న విమర్శల నుండి నేడు ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. తనదైన నటనతో నటిగా తనని తాను నిరూపించుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆలియా కెరీర్‌లో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు స్పెషల్ ఫేజ్ ఉంది. చెప్పాలంటే అలాంటి చిత్రాలే ఆమెను నటిగా ఓ స్టెప్ పైకి ఎక్కించాయి. హైవే, రాజీ, గంగుభాయ్ కతియావాడీ, డార్లింగ్స్ ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. పెళ్లి…
సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ తన టాలెంట్ తో అనతి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. చివరగా వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగ్రా’ మూవీతో అలరించింది.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాగా హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ‘ఆల్ఫా’…
బాలీవుడ్ నటి ఆలియా భట్ తన కూతురు రియా చిత్రాలను ఇటీవల సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నటిని ఫాలో అవుతున్న యూజర్లు.. ఆలియా తన కూతురి ఫోటోలన్నింటినీ తొలగించినట్లు గమనించారు. నటి అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అనుచరులు తమదైన రీతిలో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలియా వెళ్లిన జామ్‌నగర్ ట్రిప్, పారిస్ ట్రిప్ లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తన ఖాతాలో కనిపించడం లేదు. తాజాగా ఈ అంశంపై ఆలియా క్లారిటీ…
బాలీవుడ్ నటి అలియా భట్ తన కూతురు రియా చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నటిని ఫాలో అవుతున్న యూజర్లు.. అలియా తన కూతురి ఫోటోలన్నింటినీ తొలగించినట్లు గమనించారు. నటి అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అనుచరులు తమదైన రీతిలో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అలియా వెళ్లిన జామ్‌నగర్ ట్రిప్, పారిస్ ట్రిప్ లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తన ఖాతాలో కనిపించడం లేదు. ఈ అంశం ప్రస్తుతం రెడ్డిట్‌లో కూడా చర్చనీయాంశంగా…
ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసిన బ్యూటీ ఆలియా భట్ దీని తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ ఆమె వెనుక ముందు వచ్చిన భామలు కియారా అద్వానీ త్రీ మూవీస్ తో టాలీవుడ్ ఆడియ న్స్ కు దగ్గరై కూర్చొంది. ప్రభాస్ కల్కితో దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ లో జెండా పాతింది. ఆమె వెనుక వచ్చిన జూనియర్ జాన్వీ కపూర్ కూడా దేవరతో తెలుగు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. హాలీవుడ్…
బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా ఒక్కొక్కరుగా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే కియారా మూడు చిత్రాలతో ఆకట్టుకుంటే.. దీపిక ఒక్క సినిమాతోనే అదరగొట్టేసింది. మొన్న వచ్చిన జాన్వీ కూడా క్రేజీ ప్రాజెక్టులను ఒడిసిపట్టేస్తోంది. మరీ నెనెందుకు లేట్ చేయాలనుకుంటున్న భామ.. నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో ఉంది.. ఆమె ఇంకెవరో కాదు ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసిన బ్యూటీ ఆలియా భట్.. దీని తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.. ఒప్పుకోలేదు. దేవరలో…
టాలీవుడ్ నుంచి పోటీ పడుతున్న దర్శకుల్లో నాగ్ అశ్విన్ ఒకరు. ఆయన తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో చెప్పకర్లేదు.ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండనుండటంతో ‘కల్కి సీక్వెల్’ చిత్రం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఇటివల నిర్మాత అశ్వినిదత్ జూన్ ఉంచి ఉండొచ్చని…
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్లో స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడంతో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఓ సినిమా షూటింగ్లో మరో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని అందరి ముందే ముద్దు పెట్టుకోవడంతో వరుణ్ ధావన్‌ను నెటిజెన్స్ ఏకిపారేశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తోన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందిస్తూ.. అలియా, కియారాలతో తప్పుగా…