Home
Akshay Kumar
Akshay Kumar News
-
‘ఓడిద్దాం’ అంటోన్న చిరంజీవి, అక్షయ్ కుమార్!
కరోనా వచ్చింది. కొంచెం వెనక్కి తగ్గింది. జనం కాస్త రిలాక్స్ అయ్యారు. అందుకే, సెకండ్ వేవ్ తో కల్లోలం సృష్టించింది. ఇక ఇప్పుడు ఎలాగో నానా తంటాలు పడి రెండో కరోనా తుఫానుని కూడా తగ్గించగలిగాం. కానీ, స్టోరీ ఇంతటితో ముగిసిపోలేదు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ అంటున్నారు మన చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అక్షయ్, తమిళ స్టార్ ఆర్య, కన్నడ పవర్ స్టార్ పూనీత్ రాజ్ కుమార్!‘ద ఫెడరేషన్… -
‘దేనికైనా రెడీ’… కానీ, ‘కండీషన్స్ అప్లై’!
నటన అంటే కళ. కానీ, కేవలం కళ మాత్రమే కాదు. యాక్టింగ్ అనే ఆర్ట్ కి… కొన్ని కండీషన్స్ అప్లై అవుతాయి అంటున్నారు బాలీవుడ్ స్టార్స్. సల్మాన్ మొదలు సన్నీ లియోన్ వరకూ ఒక్కొక్కరిది ఒక్కో రూల్. దాన్ని ముందుగానే తమ అగ్రిమెంట్ పేపర్స్ లో తెలియజేస్తారట. దర్శకనిర్మాతలు ఒప్పుకుంటేనే… సదరు స్టార్స్ తో సినిమా చేయగలిగేది! ఇంతకీ, ఎవరి నిబంధన ఏంటో ఓసారి చూసేద్దామా… గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్… హృతిక్ రోషన్… డేట్స్ విషయంలో… -
అప్పట్లో దీపిక… ఇప్పుడు అక్షయ్… ఇద్దరికీ తప్పని ‘రాజ్ పుత్’ సెగ!
అక్షయ్ కుమార్ నటిస్తోన్న తొలి చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’. ‘చివరి హిందూ సమ్రాట్’గా చరిత్రలో నిలిచిపోయిన ఆ రాజ్ పుత్ మహావీరుడు త్వరలో వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు. మహారాజు పృథ్వీరాజ్ గా అక్షయ్, ఆయన ప్రియమైన రాణి సంయోగితగా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే మాజీ మిస్ వరల్డ్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రాబోతోంది ‘పృథ్వీరాజ్’ మూవీ. అయితే, ఇప్పుడు ఈ హిస్టారికల్… -
అక్షయ్ వద్దన్నాడు… షారుఖ్, సైఫ్ ముద్దన్నారు!
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అనేది తెలుగులో సూపర్ హిట్ డైలాగ్! అయితే, బాలీవుడ్ స్టార్ అక్షయ్ విషయంలో అది అక్షరాలా నిజం! గత 30 ఏళ్లుగా ఆయన అద్భుతంగా ఎదుగుతూ వచ్చాడు. యాక్షన్ స్టార్ నుంచీ ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ గా ఎదిగాడు. అయితే, ఈ క్రమంలో ఆయన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. కానీ, అదే సమయంలో మన ఖిలాడీ మిస్సైన సూపర్ మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి…‘బాజీగర్’… -
సక్సెస్ కోసం అక్షయ్, సల్మాన్ ‘హెలికాప్టర్’ విన్యాసాలు
సూపర్ సక్సెస్ వస్తే ఎవరికైనా గాల్లో తేలిపోయినట్టు ఉంటుంది! కానీ, ఆ ఇద్దరు బాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం సక్సెస్ రాక ముందే గాల్లో తేలిపోతున్నారు. ఒకరు ఖిలాడీ అక్షయ్ కుమార్ కాగా… మరొకరు బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్. వీరిద్దరూ ఇప్పుడు ఫ్యాన్స్ ని థ్రిల్ చేయటానికి ఆకాశంలోకి దూసుకుపోయారు. ‘సూర్యవంశీ’ సినిమాలో అక్కీ హెలికాప్టర్ నుంచీ వేలాడతాడని ఇప్పటికే జోరుగా ప్రచారం జరిగింది. కెరీర్ మొదట్నుంచీ ఇలాంటి పనులు చేయటంలో దిట్ట అయిన మన… -
అక్షయ్ దాతృత్వం… 3600 మంది డ్యాన్సర్లకు కడుపు నిండా భోజనం!
అక్షయ్ కుమార్ అనగానే ఒకప్పుడు డేర్ డేవిల్ స్టంట్స్ గుర్తుకు వచ్చేవి. అందుకే, అతడ్ని ఫ్యాన్స్ ఖిలాడీ అంటుంటారు. తరువాత నటనలో ప్రతిభ పెంచుకుని కామెడీ నుంచీ ఎమోషనల్ క్యారెక్టర్స్ దాకా అన్ని రకాల పాత్రల్నీ పోషించాడు. ‘సింగ్ ఈజ్ కింగ్’ అనిపించుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో అక్షయ్ తన దానధర్మాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఆర్మీకి ఎటువంటి నష్టం కలిగినా, లేదా దేశానికి ఏదైనా విపత్తు సంభవించినా ఆయన కోట్లలో విరాళాలు ఇస్తూ ఉంటూ… -
మహారాజుగా అక్షయ్ కుమార్… సంజయ్ దత్ తో భారీ యుద్ధం!
అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో సీనియర్ యాక్టర్. స్టార్ గా ఎదిగిన ఆయన దశాబ్దాలుగా నటిస్తున్నాడు. అయితే, ఆయన ఖాతాలో ఎన్నో సినిమాలున్నా ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా చారిత్రక చిత్రం లేదు. కాకపోతే, ప్రతిష్ఠాత్మక యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్తుతం ‘పృథ్వీరాజ్’ సినిమా నిర్మిస్తోంది ఖిలాడీ కుమార్ తో! ఇది మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్, ఆయన పట్టుపురాణి సంయుక్తల ప్రేమగాథ. అక్షయ్ కెరీర్ లో తొలి చారిత్రక చిత్రం!తన ఫస్ట్ హిస్టారికల్ మూవీ చేస్తోన్న… -
‘బెల్ బాటమ్’పై అక్షయ్ క్లారిటీ!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కొత్త చిత్రం ‘బెల్ బాటమ్’ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. భారీ ధరకు హక్కులు దక్కించుకున్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించబోతున్నారనే వార్తల నేపథ్యంలో అక్షయ్ కుమార్ స్పందించారు. నా సినిమాల విడుదల గురించి ఎదురుచూస్తున్న అభిమానులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సూర్యవంశి, బెల్ బాటమ్ చిత్రాలు ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలవుతున్నాయి.… -
జాన్వీతో అక్షయ్ కుమార్! ప్రయత్నాల్లో కరణ్ జోహర్!
కరణ్ జోహర్ టైం అస్సలు బాలేదనే చెప్పాలి. చాలా రోజులుగా ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. మరీ ముఖ్యంగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కరణ్ జోహర్ విపరీతంగా ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇప్పటికీ నెటిజన్స్ కోపం పెద్దగా ఏం తగ్గలేదు. స్టార్ కిడ్స్ ని ఎంకరేజ్ చేస్తూ స్వయంగా ఎదిగిన వార్ని తొక్కేస్తాడని అతనిపై ముద్ర పడిపోయింది. అసలే నెపోటిజమ్ ఆరోపణలు, పైగా కరోనా లాక్ డౌన్ కష్టాలు, నష్టాల్లో ఉన్న కేజోకి ఇప్పుడు… -
100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను డొనేట్ చేసిన అక్షయ్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళనకరంగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా కరోనా సంక్షోభంపై పోరాటానికి తమవంతు కృషి చేస్తున్నారు. తాజాగా ఈ దంపతులు 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను డొనేట్ చేశారు. కరోనాపై పోరాటానికి ఎవరేం చేయగలిగితే అది చేయాలని కోరారు ట్వింకిల్ ఖన్నా. అయితే తమ కుటుంబం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న కారణంగా కొన్ని రోజుల నుంచి…
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!